హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి టాలీవుడ్ పై పంజా విసురుతోంది. అందులోనూ మెగా ఫ్యామిలీని తెగ ఇబ్బంది పెడుతోంది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు కరోనాబారిన పడి కోలుకున్నారు. తాజాగా రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇటీవల ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు అవసరమైతే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని రామ్ చరణ్ సూచించారు. కాగా ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల […]

Written By: Suresh, Updated On : December 29, 2020 9:08 am
Follow us on

కరోనా మహమ్మారి టాలీవుడ్ పై పంజా విసురుతోంది. అందులోనూ మెగా ఫ్యామిలీని తెగ ఇబ్బంది పెడుతోంది. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు కరోనాబారిన పడి కోలుకున్నారు. తాజాగా రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇటీవల ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు అవసరమైతే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని రామ్ చరణ్ సూచించారు. కాగా ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా సెట్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే.