https://oktelugu.com/

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కరోనా పాజిటివ్

తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ వచ్చింది. బెల్లంపల్లి నియోజక వర్గానికి చెందిన తెరాస ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే తో పాటు ఆయన గన్ మెన్, ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బన్సీలాల్ పేట డివిజన్ లో ఎన్నికల ప్రచారం చేసారు.  

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 5, 2020 / 01:22 PM IST
    Follow us on