తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 384 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,78,108 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,496గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,69,232 మంది కోలుకోగా ప్రస్తుతం 7,380యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 5,298 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా […]

Written By: Suresh, Updated On : December 14, 2020 9:16 am
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 384 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,78,108 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,496గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,69,232 మంది కోలుకోగా ప్రస్తుతం 7,380యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 5,298 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 28,980 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన టెస్టుల సంఖ్య 61,57,683గా ఉంది.