https://oktelugu.com/

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

హైదారాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలో ఓటెశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలసి సూచించారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ లో ఓటేశారు. ఇక సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జూబ్లిహిల్స్లో ఓటును వినియోగించుకున్నారు. ఇక నాంపల్లిలో సజ్జనార్, కుందన్ బాగ్ లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తు […]

Written By: , Updated On : December 1, 2020 / 08:21 AM IST
Follow us on

హైదారాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలో ఓటెశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలసి సూచించారు. అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ లో ఓటేశారు. ఇక సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి జూబ్లిహిల్స్లో ఓటును వినియోగించుకున్నారు. ఇక నాంపల్లిలో సజ్జనార్, కుందన్ బాగ్ లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తు ఓటేశారు.