పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో బీజేపీ

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్లో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అయితే ఈ ఓట్లలో మెజారిటీ స్థానాల్లో బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో టీఆర్ఎస్ చేరింది. మొత్తం బ్యాలెట్  1,926 ఓట్లు పోలయ్యాయి. వీటీలో ఖైరతాబాద్లో బీజేపీ 3, టీఆర్ఎస్ 1, గాంధీనగర్ లో బీజేపీ 7, టీఆర్ఎస్ 2, నోటాకు 1 , గడ్డి అన్నారం టీఆర్ఎస్ 2, బీజేపీ 10, టీడీపీ 1, చెల్లని ఓట్లు 3, బేగం బజార్ […]

Written By: Suresh, Updated On : December 4, 2020 9:58 am
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్లో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అయితే ఈ ఓట్లలో మెజారిటీ స్థానాల్లో బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో టీఆర్ఎస్ చేరింది. మొత్తం బ్యాలెట్  1,926 ఓట్లు పోలయ్యాయి. వీటీలో ఖైరతాబాద్లో బీజేపీ 3, టీఆర్ఎస్ 1, గాంధీనగర్ లో బీజేపీ 7, టీఆర్ఎస్ 2, నోటాకు 1 , గడ్డి అన్నారం టీఆర్ఎస్ 2, బీజేపీ 10, టీడీపీ 1, చెల్లని ఓట్లు 3, బేగం బజార్ లో బీజేపీకి 6, టీఆర్ఎస్ కు 1, బీఎన్ రెడ్డి నగర్లో బీజేపీ 4 పోస్టల్ ఓట్లు లభించాయి.  ఇక రామంతాపూర్ బీజేపీ 8, టీఆర్ఎస్ 2, ఉప్పల్ బీజేపీకి 10, టీఆర్ఎస్ కు 4 ఓట్లు వచ్చాయి.
మొత్తంగా ఉద్యోగులు ఎక్కువగా బీజేపీకి ఓట్లు వేయడంతో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను చూపినట్లయింది. కాగా 40 శాతం చెల్లని ఓట్లుగా ఉన్నట్లు సమాచారం.