కాల్వలోకి వెళ్లిన కారు: ముగ్గురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మ్రుతి చెందారు. యానాంకు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రసాదరావు, రిటైర్డ్ లెక్చరర్ విజయలక్ష్మి వారి కుమారుడు సంతోష్ చంద్ర కలిసి కారులో వెళ్తున్నారు. కె.గంగవరం మండలం కోట వద్ద కోటిపల్లి-యానం రహదారిపై కారు యాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో వీరు మగ్గురు అక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం […]

Written By: Velishala Suresh, Updated On : December 4, 2020 10:07 am
Follow us on

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మ్రుతి చెందారు. యానాంకు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రసాదరావు, రిటైర్డ్ లెక్చరర్ విజయలక్ష్మి వారి కుమారుడు సంతోష్ చంద్ర కలిసి కారులో వెళ్తున్నారు. కె.గంగవరం మండలం కోట వద్ద కోటిపల్లి-యానం రహదారిపై కారు యాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో వీరు మగ్గురు అక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ముగ్గురు అక్కడికక్కడే మ్రతిచెందినట్లు తెలుస్తోంది.