
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఆరోగ్యశాఖ వెల్లడించిన బెలిటెన్ ప్రకారం 24 గంటల్లో 2,381 కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,81,627 కాగా 1080 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,387 యాక్టివ్ కేసులు ఉన్నాయి.