https://oktelugu.com/

తెలంగాణలో కొత్తగా 238 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 238 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,87,740గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,551గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,81,083 మంది కోలుకోగా ప్రస్తుతం 5,106యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 2,942 మంది ఇంట్లో […]

Written By: , Updated On : January 4, 2021 / 10:11 AM IST
New Corona
Follow us on

New Corona

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 238 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,87,740గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,551గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,81,083 మంది కోలుకోగా ప్రస్తుతం 5,106యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 2,942 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న ఒక్కరోజే 27,077 కరోనా పరీక్షలు నిర్వహించారు.