తెలంగాణలో కొత్తగా 2,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు1,95,609 కేసులు నమోదుగాకా మొత్తం 1145 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2,437 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,620 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,372 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. Also Read: తెలంగాణలో బీజేపీ తరఫున జనసేనాని.. రంగంలోకి?
తెలంగాణలో కొత్తగా 2,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు1,95,609 కేసులు నమోదుగాకా మొత్తం 1145 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2,437 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,620 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,372 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.