హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. వాలంతరి రిసెర్చ్ సెంటర్ సమీపంలో చిరుత రెండు లేగదూడలను చంపి తిన్నట్లు స్థానికులు గుర్తించారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించగా పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకునా్నరు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ రాజేంద్రనగర్లో చిరుత సంచరించి అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. ఆగసు్ట 26న హిమాయత్ సాగర్ వాలంతరీ రిసెర్చ్ ఫ్యూమ్ హౌజ్ వద్ద ఆవులపై దాడి చేసింది. తాజా సంఘటనతో స్థానికులు, రైతులు ఆందోళన […]
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. వాలంతరి రిసెర్చ్ సెంటర్ సమీపంలో చిరుత రెండు లేగదూడలను చంపి తిన్నట్లు స్థానికులు గుర్తించారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించగా పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకునా్నరు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనూ రాజేంద్రనగర్లో చిరుత సంచరించి అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. ఆగసు్ట 26న హిమాయత్ సాగర్ వాలంతరీ రిసెర్చ్ ఫ్యూమ్ హౌజ్ వద్ద ఆవులపై దాడి చేసింది. తాజా సంఘటనతో స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.