HomeNewsధరణి పేరిట అయోమయానికి గురి చేస్తున్న కేసీఆర్ : విజయశాంతి

ధరణి పేరిట అయోమయానికి గురి చేస్తున్న కేసీఆర్ : విజయశాంతి

కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రిపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. విద్యర్థులు, రైతులను మనో వంచనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ‘ధరణి పేరిట తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, ఈ కార్యక్రమం ఎంత అస్తవ్యస్తంగా సాగుతుందో అర్థమవుతుందని’ అన్నారు. ఆస్తిపన్ను కట్టనిదే ఆన్లైన్ నమోదే ప్రక్రియ సాగడం లేదన్నారు. ఇక కోవిడ్ విషయానికొస్తే నిమ్స్ లో ఫ్రంట్ లైన్ వారియర్ల ధర్నాపై ఇప్పటికీ సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version