spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీWhatsApp Auto Delete Message Feature: వాట్సాప్ లో సెన్సిటివ్ మెసేజ్ చేశారా? భయపడకండి.. కొత్త...

WhatsApp Auto Delete Message Feature: వాట్సాప్ లో సెన్సిటివ్ మెసేజ్ చేశారా? భయపడకండి.. కొత్త పీచర్ వస్తోంది..

WhatsApp Auto Delete Message Feature: WhatsAppలో త్వరలో మరో కొత్త ప్రైవసీ ఫీచర్ రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది. దీని ద్వారా పంపిన సందేశాలు నిర్దిష్ట సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డెలీట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంపించే యూజర్లకు ఇది మరింత భద్రతను కల్పించగలదని భావిస్తున్నారు.

ఏదైనా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే దానిని ఓపెన్ చేసిన వెంటనే 15 నిమిషాల కౌంట్‌డౌన్ మొదలవుతుంది. ఆ 15 నిమిషాలు పూర్తయ్యాక, మెసేజ్ పూర్తిగా డిలీట్ అవుతుంది. ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ అన్నీ మాయమవుతాయి. వాట్సాప్ లో ఇతరులు మెసేజ్ చేస్తే దానిని ఓపెన్ చేయకుండా ఉంటే.. 24 గంటల వరకు చాట్‌లో ఉంటాయి. కానీ 24 గంటల తర్వాత అవి కూడా అదృశ్యమవుతాయి.ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా డెవలప్‌మెంట్ దశలో ఉంది. WhatsApp బీటా యూజర్లకు త్వరలో టెస్టింగ్‌కు వస్తుందని దీని మాతృ సంస్థ తెలుపుతోంది. ఇది Android, iOS రెండింటిలోనూ రానుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత చాట్ సెట్టింగ్స్‌లో ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలు. ఇది ఆ చాట్‌కు మాత్రమే వర్తిస్తుంది.

OTPలు, పాస్‌వర్డులు, బ్యాంక్ వివరాలు లేదా పర్సనల్ సీక్రెట్స్ షేర్ చేసేవారికి ఇది ఉపయోగం. ముఖ్యంగా బిజినెస్ పీపుల్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాట్‌లలో సెన్సిటివ్ మెసేజ్ లు పంపేవారు పంపేవారు ఈ ఫీచర్‌తో సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇప్పటికే ఉన్న ‘డిలీట్ ఫర్ ఎవరీవన్’ కంటే ఇది ఆటోమేటిక్‌గా పని చేస్తుంది. మెమరీలేకపోతే ఎవరూ స్క్రీన్‌షాట్ తీసినా ఎలాంటి ప్రమాదం ఉండదు..

వాట్సాప్ CEO విల్ క్యాట్‌కార్ట్ ట్వీట్‌లో మాట్లాడుతూ ప్రైవసీ మా ప్రయారిటీ అని చెప్పారు. ఈ ఫీచర్ Meta యొక్క కొత్త ప్రైవసీ లో భాగం అన్నారు. త్వరలో ఇండియాలో కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version