Motorola Edge 70 Ultra 5G: నేటి కాలం యూత్ ఫోన్ కొనాలంటే ముందుగా కెమెరా పనితీరు గురించి ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మొబైల్ లో కెమెరా ఉంటే అనుకూలమైన ఫోటోలు, వీడియోలు తీసుకోవడంతోపాటు ఉపాధి కూడా పొందే అవకాశం ఉంది. అందువల్ల కెమెరా పనితీరు మెరుగ్గా ఉండే మొబైల్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మోటోరోలా కంపెనీకి చెందిన మొబైల్స్ అద్భుతమైన కెమెరా నువ్వు అందిస్తూ ఆసక్తిని రేపుతున్నాయి. లేటెస్ట్ గా ఈ కంపెనీకి చెందిన ఎడ్జ్ 70 అల్ట్రా 5G మొబైల్ ఆకట్టుకుంటుంది. ఇందులో 300 MP కెమెరాతోపాటు ఫాస్ట్ చార్జింగ్ అయ్యే బ్యాటరీ బ్యాకప్ తో ప్రత్యేకత చాటుకుంటుంది. మరి ఈ మొబైల్ పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇప్పటివరకు వచ్చిన Motorola మొబైల్స్ కంటే 70 అల్ట్రా 5G కు బాగా కనెక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో అప్డేట్ ఫీచర్స్ తో పాటు అనుకూలమైన సాఫ్ట్వేర్ ఉండి.. బలమైన బ్యాటరీ వ్యవస్థను రూపొందించారు. దీంతో ఫోటోగ్రఫీ కోసం మొబైల్ కొనేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఇందులో కెమెరా ప్రధానంగా నిలుస్తుంది. మొబైల్లోని ప్రధాన కెమెరా 300 MP ఉంటుంది. ఇది DSLR రేంజ్ లో వివరాలను అందిస్తుంది. అలాగే ఏఐతో కూడిన ఫోటోలను అందిస్తుంది. ల్యాండ్ స్కేప్ నుంచి పోర్టల్ వరకు ప్రతి ఇమేజ్ అనుకునే విధంగా షూ ఔట్ట్ చేసుకోవచ్చు. అలాగే వీడియో షూట్ కూడా ప్రొఫెషనల్ రేంజ్ లో చేసుకోవచ్చు.
ఈ మొబైల్లో 20 GB Ram ను అమర్చారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకొని ఉండడంతో ఇప్పటి వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్, హై స్పీడ్ గేమింగ్ కోరుకునే వారికి ఈ రామ్ బాగా పనిచేస్తుంది. బహుళ అవసరాల కోసం ఉపయోగించేవారు ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
ఇక ఈ మొబైల్ కు ఉన్న మరో ప్రత్యేకత ఫాస్ట్ ఛార్జింగ్ ఆయన హాయ్ బ్యాటరీ పికప్.90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఒక గంటలోనే 100% వరకు చార్జింగ్ అవుతుంది. పవర్ ఆప్టిమైజేషన్ ఫోటోగ్రఫీ వారికి ఎక్కువసేపు మొబైల్ ఛార్జింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 90 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ ఉన్నా కూడా బ్యాటరీ లైఫ్ ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా 5G డిజైన్ ఆకట్టుకుంటుంది. దీని డిస్ప్లే Amoled ను కలిగి ఉండడంతో పాటు శక్తివంతమైన రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. చేతిలో పట్టుకునేందుకు స్టైల్ గా కనిపిస్తుంది. 5జి నెట్వర్క్ తో ఆటో స్ట్రీమింగ్, గేమింగ్ కోసం డిస్ప్లే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫైవ్ జి నెట్వర్క్ తో పాటు వైఫై సెవెన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టీరియో స్పీకర్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మంచి కెమెరా మొబైల్ కావాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. దీని ధర రూ.29,990 నుంచి ఉండే అవకాశం ఉందని అంటున్నారు.