Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీIBM: ఐబీఎం హెచ్ఆర్ లో ఏఐ.. భారీగా ఉద్యోగాలు కట్?

IBM: ఐబీఎం హెచ్ఆర్ లో ఏఐ.. భారీగా ఉద్యోగాలు కట్?

IBM: Artificial Intelligence (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత మాన్ పవర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. చాలా కంపెనీలు, సంస్థలు ఏఐని ఉపయోగించుకోవడంలో ప్రయత్నాలు చేస్తున్నారు. మ్యాన్ పవర్ కంటే ఏఐ తక్కువ ఖర్చుతో పాటు అనుకూలంగా ఉండడంతో చాలామంది దీనివైతే శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో మానవుల జీవితాలు రమ్య గోచరంగా మారింది. ఏయ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చాలామంది ఉద్యోగాలు పోయాయి. ప్రతి సంస్థ లేదా కంపెనీ కొంత భాగాన్ని ఏఐ తో భర్తీ చేయడంతో ఉద్యోగాలు ఊడుతున్నట్లు కొందరు ప్రముఖులు ఇప్పటికే చెప్పారు. తాజాగా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ IBM తమ సిబ్బంది లో కొంత భాగాన్ని ఏఐ వ్యవస్థలతో భక్తీ చేస్తున్నట్లు పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Also Read: ప్రధాని మోదీ IAF సందర్శన.. ఆపరేషన్‌ సిందూర్‌ వీరులకు అభినందన

Indian Business Management (IBM) సంస్థ సీఈఓ అరవింద్ కృష్ణ తాజాగా మాట్లాడుతూ కంపెనీలోని అంతర్గత ప్రక్రియలను గణపతికరించడానికి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఎక్కువగా ఉపయోగపడుతుందని అన్నారు. అందువల్ల హెచ్ఆర్ విభాగంలో పూర్తిస్థాయి ఏఐ వాడకానికి నిర్దిష్ట కాల పరిమితి తెలియజేయినప్పటికీ ప్రస్తుతానికి కొంత భాగం ఏఐతోనే భర్తీ చేశామని అన్నారు. ఏయ్ భర్తీ వల్ల 200 ఉద్యోగాలు పోయినట్లు కాదని కాకపోతే ఎక్కువగా ఏఐని వాడాల్సి వస్తుందని తెలిపారు. కొన్ని పనులకు ప్రత్యేకంగా ఏఐని వాడాల్సి వస్తుందని తెలిపారు. ఈ సంస్థలోని హెచ్ఆర్ లో ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ ఏఐ సేవలు కూడా వినియోగిస్తామని తెలిపారు.

అయితే ఇటీవల ఐబీఎంలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇందుకు కారణం ఏంటని కొందరు అడగగా.. సంస్థలో కొన్ని పనులను ఆటోమెటిగ్గా చేయాల్సిన అవసరం ఉందని.. అందుకోసం ఏ ఏ సేవలను వినియోగించుకుంటున్నామని అన్నారు. అంతేకాకుండా ఆటోమేషన్ను కొన్ని ఎంటర్ప్రైజెస్ వర్క్ లో పై ఉపయోగించడం వల్ల లాభాలు ఉంటున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఏఐ వాడకంతో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు. ఒక సంస్థలోని డేటాను క్రమబద్ధీకరించడం లేదా డేటాను ఈమెయిల్స్ పంపడం వంటి కొన్ని ప్రాసెస్లు చేయడానికి ఏఐ సాఫ్ట్వేర్లు కచ్చితంగా అవసరం ఉంటుందని తెలిపారు. వీటన్ని ఉద్యోగులు ఒకే సమయంలో పెద్ద మొత్తంలో ఒకేసారి పంపించే అవకాశం ఉండదు.. కానీ ఏఐలో ఈ పని చేస్తాయని ఆ సంస్థ సీఈవో పేర్కొన్నారు.

మనసులు చేయలేని పని కొన్ని ఏఐలు స్వతంత్రంగా చేయగలవని.. అందువల్ల సంస్థల్లోని కొన్ని పనుల కోసం ఏఐని తప్పక వాడాల్సి వస్తుందని తెలిపారు. అయితే ఐబీఎం సంస్థ కృత్రిమ మేధ నో ఉపయోగించి ఇప్పటికే చాలామంది ఉద్యోగాలను తొలగించిందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంస్థ సీఈవో పై విధంగా వివరణలు ఇచ్చారు. ఉద్యోగులతో పాటు ఏఐ కూడా ప్రతి సంస్థకు తప్పనిసరిగా అవసరం ఉంటుందని.. అయితే ఉద్యోగులను నైపుణ్యం పెంచుకునే అవసరం ఉందని అన్నారు. నైపుణ్యంలేని ఉద్యోగులకు ఏ కంపెనీ కూడా బాధ్యత వహించదు అని చెప్పారు. అందువల్ల ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని అన్నారు. ప్రతిభ గల ఉద్యోగులకు ఎక్కడైనా అవకాశాలు ఉంటాయని తెలిపారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular