Apple  iOS 18 : అందుబాటులోకి iOS 18.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇందులో ఉండే కొత్త ఫీచర్లు ఏంటి?

Apple కంపెనీ నుంచి iOS 18 అప్డేట్ సోమవారం లాంచ్ చేశారు. కొత్త మొబైల్ లో అప్డేట్ ఓఎస్ తో పాటు కస్టమైజ్డ్ హోమ్ స్క్రీన్, అప్డేట్ చేసిన పిక్ యాప్ తో పాటు మరిన్న ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెలితే.

Written By: Chai Muchhata, Updated On : September 16, 2024 2:26 pm

Apple  iOS 18

Follow us on

Apple  iOS 18 : మార్కెట్లోకి ఎన్ని మొబైల్స్ వచ్చినా Apple ఫోన్ కు ఉన్న ఆదరణ తగ్గదు. ప్రపంచ ఐటీ దిగ్గజం అయిన ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఆకర్షించే మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కంపెనీ నుంచి iOS 18 అప్డేట్ సోమవారం లాంచ్ చేశారు. కొత్త మొబైల్ లో అప్డేట్ ఓఎస్ తో పాటు కస్టమైజ్డ్ హోమ్ స్క్రీన్, అప్డేట్ చేసిన పిక్ యాప్ తో పాటు మరిన్న ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెలితే..

ఐ ఫోన్ 18 ఓఎస్ అప్డేట్ వెర్షన్ ఫీచర్లు ఆకర్షించనున్నాయి. ఇందులో ఫొటో యాప్ అప్డేట్ చేయబడింది. అంతకుముందు కంటే ఇప్పుడు కెమెరా అప్ గ్రేడ్ చేయడంతో బెస్ట్ క్వాలిటీతో ఫొటోలు సేవ్ అవుతాయి. ఇందులో కస్టమ్ హోమ్ స్క్రీన్ లేఅవుట్ లను పొందు పర్చారు. గత హోం స్క్రీన్ కంటే ఇప్పుడు ఇది డిజిటల్ మయంతో కూడుకొని ఉంది. మెసేజింగ్ యాప్ కూడా కొత్త తరహాలో కనిపించనుంది. గేమింగ్ తో పాటు ఆడియో అప్డేట్ చేశారు. కొత్త గేమ్స్ ను యాడ్ చేశారు. సౌండింగ్ లోనూ మంచి అనుభూతి ఉంటుంది. కొత్త యాక్సెసిబిలీటీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

ఐ ఐపోన్ 18 సిరీస్ ఓ ఎస్ ఫ్రీ ఇన్ స్టాల్ తో ప్రారంభం అవుతుంది. ఇది పాత ఐ ఫోన్ లోనూ పనిచేయనుంది. కొత్తగా 25 డివైజుల్లో ఈ ఓఎస్ పనిచేస్తుంది. అయితే ముఖ్యంగా కొన్ని ఫోన్లకు ఇది ప్రత్యేక మైనది. వీటిలతో ఐఫోన్ 16 ప్లస్, ఐ ఫోన్ 16 ప్రో, ఐ ఫోన్ ప్రో మాక్స్ ఉన్నాయి. అలాగే ఐ ఫో15 సిరీస్ లో ప్లస్, ప్రో, ప్రో మాక్స్ కు వర్తిస్తుంది. ఐఫో 14 సిరీస్ లో ప్లస్, ప్రో, ప్రో మాక్స్ కు పనిచేస్తుంది. ఐఫోన్ 13 లోనూ మినీ, ప్రో, ప్రో మాక్స్ కు వర్తిస్తుంది. ఇక ఐఫోన్ 12, ఐపోన్ 11 సిరీస్ కు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఆపిల్ ఫో నుంచి 18 ఫీచర్ ఏఐ ఆధారిత సిస్టమ్ గా ఉండనుంది.

iOS 18 ఓఎస్ ను పొందాలటే మొబైల్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆ తరువాత జనరల్ లోకి వెళ్లి సాప్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు iOS 18 కనిపిస్తుంది.దీనిని ఓకే చేయాలి. ఆ తరువాత కొత్త ఓ ఎస్ డౌన్లోడ్అయ్యి సాప్ట్ వేర్ అప్డేట్ అవుతుంది. కొత్త ఓ ఎస్ లో ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో సైబర్ క్రైం నుంచి కాపాడుకునేందుకు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను రూపొందించారు. బ్లూటూత్ కనెక్ట్ కావడానికి కూడా పాస్ వర్డ్ అడుతుంది. ఇందుో డ్రాప్ ఫంక్షనాలిటీ మారదిగా పనిచేసేత కొత్త ఫీచర్ తో ట్యాప్ టు క్యాష్ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చు.