Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Cricket » With the batting of jos buttler the england team won against the usa and reached the semis

England vs USA : బట్లర్ ఊర మాస్ బ్యాటింగ్.. దెబ్బకు సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

England vs USA అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం సాధించింది.

Written By: NARESH ENNAM , Updated On : June 24, 2024 / 09:52 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
With The Batting Of Jos Buttler The England Team Won Against The Usa And Reached The Semis

Jos Buttler

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

England vs USA : డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టి20 వరల్డ్ కప్ లో సెమీస్ దూసుకెళ్లింది. బార్బడోస్ వేదికగా ఆదివారం అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది..గ్రూప్ -2 లో ఉన్న ఇంగ్లాండ్ సమీస్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. మరోవైపు ఈ ఓటమి ద్వారా అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. నితీష్ కుమార్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ లలో జోర్డాన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు సాధించాడు. సామ్ కరణ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. జోర్డాన్ ఒకే ఓవర్ లో హ్యాట్రిక్ తో పాటు మరో వికెట్ దక్కించుకొని.. ఏకంగా నలుగురు ఆటగాళ్లను పెవిలియన్ పంపించాడు.. అతని జోరుకు 115/5 వద్ద ఉన్న అమెరికా.. ఆ తర్వాత ఒక్క పరుగు కూడా చేయకుండా 115 పరుగుల వద్ద ఆగిపోయింది.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం సాధించింది. కెప్టెన్ జోస్ బట్లర్ మైదానంలో విధ్వంసం సృష్టించాడు. 38 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అమెరికా బౌలర్ల పై ఏమాత్రం దయా దక్షిణ్యం లేకుండా అతడు విరుచుకుపడ్డాడు. బట్లర్ కు సాల్ట్ తోడయ్యాడు. ఇతడు 21 బంతుల్లో రెండు ఫోర్ ల సహాయంతో 25 పరుగులు చేశాడు.. వాస్తవానికి ఇంగ్లాండ్ చేజింగ్ కు దిగినప్పుడు, తొలి రెండు ఓవర్లలో ఆరు పరుగులు మాత్రమే చేసింది. కానీ, ఆ తర్వాతే బట్లర్ ఊర మాస్ బ్యాటింగ్ మొదలైంది.

సౌరభ్ నేత్రావల్కర్ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి 19 పరుగులు పిండుకున్నాడు. ఇక అప్పటి నుంచి బట్లర్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అతడి దూకుడుకు ఇంగ్లాండ్ జట్టు పవర్ ప్లే లో 60 పరుగులు చేసింది. ముఖ్యంగా హర్మిత్ సింగ్ వేసిన ఎనిమిదో ఓవర్ లో ఐదు సిక్సర్లు కొట్టాడు. ఏకంగా 32 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి ఓవర్ లో బట్లర్ బౌండరీ కొట్టి ఇంగ్లాండ్ జట్టుకు అద్భుతమైన విజయంతో పాటు, సెమిస్ చేర్చాడు

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OkTelugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

View Author's Full Info

Web Title: With the batting of jos buttler the england team won against the usa and reached the semis

Tags
  • England team
  • Jos Buttler
  • Semis
  • T20 World Cup
  • USA
Follow OkTelugu on WhatsApp

Related News

India vs England Test series : ఇండియా నే ఫాలో అయిన ఇంగ్లీష్ జట్టు.. మొత్తంగా టెస్ట్ సిరీస్ రసవత్తరం!

India vs England Test series : ఇండియా నే ఫాలో అయిన ఇంగ్లీష్ జట్టు.. మొత్తంగా టెస్ట్ సిరీస్ రసవత్తరం!

AI Chit-Chat Case: గూగుల్‌ మర్డర్… కోర్టుకు ఎక్కిన ఓ యూజర్ తల్లి!

AI Chit-Chat Case: గూగుల్‌ మర్డర్… కోర్టుకు ఎక్కిన ఓ యూజర్ తల్లి!

Hari Hara Veeramallu Advance Bookings: మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?

Hari Hara Veeramallu Advance Bookings: మొదలైన ‘హరి హర వీరమల్లు’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్..అప్పుడే అంత గ్రాస్ వచ్చిందా?

Gaurav Jaisingh: బహమాస్‌లో భారత సంతతి విద్యార్థి దుర్మరణం..

Gaurav Jaisingh: బహమాస్‌లో భారత సంతతి విద్యార్థి దుర్మరణం..

Ravi Shastri : విరాట్ అందుకే రిటైర్ అయ్యాడు.. అసలు కారణం చెప్పిన రవిశాస్త్రి

Ravi Shastri : విరాట్ అందుకే రిటైర్ అయ్యాడు.. అసలు కారణం చెప్పిన రవిశాస్త్రి

Rohit and Virat Kohli : రోహిత్, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ పై బీసీసీఐ కీలక నిర్ణయం..

Rohit and Virat Kohli : రోహిత్, విరాట్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ పై బీసీసీఐ కీలక నిర్ణయం..

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.