https://oktelugu.com/

New Cricket Rules Announced By MCC: ఇకపై క్రీజు దాటితే ఔట్ లేదు.. క్రికెట్ లో కొత్త రూల్స్

New Cricket Rules Announced By MCC: ప్రపంచ క్రికెట్ లో కొత్త రూల్స్ వచ్చాయి. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో క్రీజు దాటితే ఇన్నాళ్లు ఔట్ చేయవచ్చు. కానీ కొత్త నిబంధనలతో ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ లో క్రికెట్ లో కొత్త రూల్స్ రానున్నాయి. నాన్ స్ట్రైకర్ బ్యాటర్ రనౌట్ (మన్మడింగ్) అనేది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని.. ఇకపై మన్కడింగ్ చేసే అవకాశం లేదని.. దానికి క్రికెట్ రూల్స్ నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2022 / 11:29 AM IST
    Follow us on

    New Cricket Rules Announced By MCC: ప్రపంచ క్రికెట్ లో కొత్త రూల్స్ వచ్చాయి. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో క్రీజు దాటితే ఇన్నాళ్లు ఔట్ చేయవచ్చు. కానీ కొత్త నిబంధనలతో ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ లో క్రికెట్ లో కొత్త రూల్స్ రానున్నాయి.

    New Cricket Rules Announced By MCC

    నాన్ స్ట్రైకర్ బ్యాటర్ రనౌట్ (మన్మడింగ్) అనేది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని.. ఇకపై మన్కడింగ్ చేసే అవకాశం లేదని.. దానికి క్రికెట్ రూల్స్ నుంచి తీసేస్తున్నట్టు ఎంసీసీ (మెరిల్ బోర్న్ క్రికెట్ అసోసియేషన్) ప్రకటించింది. దీంతోపాటు మరికొన్ని కొత్త రూల్స్ ను ఎంసీసీ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో దీనిపై ఒక ప్రకటన విడుదల చేయనుంది. ఎంసీసీ కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

    Also Read: Modi and KCR as Tollywood Brand Ambassadors: టాలీవుడ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ గా మోడీ – కేసీఆర్ !

    మ్యాచ్ సమయంలో ఫీల్డర్ క్యాచ్ పడితే బ్యాట్స్ మెన్ క్రీజులోకి వస్తే ఇన్నాళ్లు స్ట్రైక్ ఎండ్ వైపు వెళ్లాలి. కానీ ఇప్పుడు ఔటైనా కూడా కొత్త బ్యాటర్ నాన్ స్ట్రైక్ ఎండ్ కు వెళ్లాలనే నిబంధన ఉంది. తాాజగా దీన్ని ఎంసీసీ సవరించింది.

    బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్ స్ట్రైక్ లో ఉండే బ్యాట్స్ మెన్ క్రీజు దాటితో బౌలర్ అతడిని ఔట్ చేసే అవకాశం (మన్కడింగ్) ఉండేది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని.. అందుకే తాజాగా దాన్ని రూల్స్ నుంచి ఎంసీసీ తొలగించింది. ఇక పై క్రికెట్ లో ఆ నిబంధన ఉండదు.

    ఇక బౌలర్లు బంతిపై స్వింగ్ కోసం కరోనా కారణంగా రద్దు చేసి సలైవా పూతను ఇకపై ఉపయోగించవచ్చని ఎంసీసీ పేర్కొంది. ఇక బ్యాటర్ నిలుచున్న స్థానం నుంచి బంతి కొద్ది దూరంలో వెళ్లినా దానిని వైడ్ గా పరిగణించాలనే కొత్త రూల్ ను అమల్లోకి తెచ్చారు. డెడ్ బాల్స్ తోపాటు కట్ స్ట్రిప్ దాటిన బంతిని బ్యాట్స్ మన్ టచ్ చేసే విషయంలోనూ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

    Also Read: Prabhas Anushka Photo Viral: ప్రభాస్ తో అనుష్క ప్రైవేట్ ఫోటో వైరల్