RCB IPL 2025 : ఐపీఎల్ సీజన్ 18కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమవుతోంది. పూర్తి జట్టును యాజమాన్యం సిద్దం చేసింది. నవంబర్ 24న నిర్వహించిన వేలంలో తనకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆరుగురిని కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజ్లెవుడ్, ఇంగ్లండ్ ఫిల్ సాల్ట్‌కు ఎక్కువ మొత్తం ఖర్చు చేసింది. రెండో రోజు వేలంలో మరికొందరిని కొనుగోలు చేయడానికి రెడీగా ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ వద్ద రూ.30 కోట్లు ఉన్నాయి. స్లాట్లు 16 ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో రోజు వేలంలో తక్కువ ధరలో మంచి ఆటగాళ్లను కొనాలన్న ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉంది.
ఆర్సీబీలో ఉన్న ఆటగాళ్లు..
ఆర్‌సీబీ ఐసీఎల్ 2025 కోసం ఎంచుకున్న ఆటగాళ్ల జాబితా..
విరాట్ కోహ్లీ, రాజత్ పాటిదార్, యష్ దయాల్, సుయాష్ శర్మ (రూ. 2.60 కోట్లు), లియామ్ లివింగ్సో్టన్ (రూ. ఫిల్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు), జితేష్ శర్మ (రూ .11 కోట్లు).
ఆర్సీబీ వద్ద మిగిలి ఉన్న ప్లేయర్ స్లాట్లు 16
ఆర్సీబీ వద్ద మిగిలిన మొత్తం నగదు రూ. 30.65 కోట్లు
ఆర్సీబీ వద్ద ఉన్న ఆర్‌టీఎం కార్డులు 3
ఆర్‌సీబీ వద్ద ఉన్న విదేశీ ప్లేయర్ స్లాట్లు 5
ఆర్సీబీ నిలపుకున్న ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ (రూ .11 కోట్లు), రాజత్ పాటిదార్ (రూ .11 కోట్లు), యష్ దయాల్ (రూ. 5 కోట్లు).
1. లియామ్ లివింగ్‌స్టోన్: రూ. 8.75 కోట్లు
2. ఫిల్ సాల్ట్ – రూ. 11.50 కోట్లు
3. జితేష్ శర్మ – రూ. 11 కోట్లు
4. జోష్ హేజిల్‌వుడ్ – రూ. 12.5 కోట్లు
5. రసిఖ్ దార్ – రూ. 6 కోట్లు
6. సుయాష్ శర్మ – రూ. 2.6 కోట్లు
7. కృనాల్ పాండ్యా – రూ. 5.75 కోట్లు
8. భువనేశ్వర్ కుమార్ – రూ. 10.75 కోట్లు
9. స్వప్నిల్ సింగ్ – రూ. 50 లక్షలు
10. టిమ్ డేవిడ్ – రూ. 3 కోట్లు
11. రొమారియో షెపర్డ్ – రూ. 1.5 కోట్లు
12. నువాన్ తుషార – రూ. 1.6 కోట్లు
13. మనోజ్ భాండాగే – రూ. 30 లక్షలు
14. జాకబ్ బెథెల్ – రూ. 2.6 కోట్లు
15. దేవదత్ పడిక్కల్ – రూ. 2 కోట్లు
16. స్వస్తిక్ చికారా – రూ. 30 లక్షలు
17. లుంగీ ఎన్‌గిడి – రూ. 1 కోటి
18. అభినందన్ సింగ్ – రూ. 30 లక్షలు
19. మోహిత్ రాథీ – రూ. 30 లక్షలు