Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Lucknow super giants got their first win against punjab kings

LSG Vs PBKS: రాహుల్ కెప్టెన్సీ నుంచి వెళ్ళిపోతే.. 21 ఏళ్ల కుర్రాడు..లక్నో ను గెలిపించాడు..

సొంత వేదికగా లక్నో జట్టు పంజాబ్ తో తలపడింది. లక్నో బౌలర్, 21 సంవత్సరాల మయాంక్ యాదవ్ బుల్లెట్ లాంటి బంతులు సంధించి మ్యాచ్ మొత్తాన్ని లక్నో వైపు మళ్ళించాడు.

Written By: Anabothula Bhaskar , Updated On : March 31, 2024 / 08:13 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Lucknow Super Giants Got Their First Win Against Punjab Kings

LSG Vs PBKS

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

LSG Vs PBKS: ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా శనివారం పంజాబ్, లక్నో జట్లు అసలు సిసలైన టీ20 మజాను ప్రేక్షకులకు అందించాయి. సీటు చివరన కూర్చుని మ్యాచ్ చూసేలా చేశాయి. ఈ మ్యాచ్లో లక్నో జట్టు కెప్టెన్ రాహుల్ వైదొలిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి అడుగుపెట్టాడు. అతడి స్థానంలో పూరన్ కెప్టెన్సీ బాధ్యతను చేపట్టాడు. ఇదే సంచలనం అనుకుంటే.. ఆ జట్టు నుంచి 21ఏళ్ళ కుర్రాడు మరింత సంచలనం నమోదు చేశాడు. శిఖర్ ధావన్ (గబ్బర్ సింగ్) కోటను కూల్చేశాడు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్ లో అతడి పరాక్రమం పంజాబ్ జట్టును ఓడించింది.

సొంత వేదికగా లక్నో జట్టు పంజాబ్ తో తలపడింది. లక్నో బౌలర్, 21 సంవత్సరాల మయాంక్ యాదవ్ బుల్లెట్ లాంటి బంతులు సంధించి మ్యాచ్ మొత్తాన్ని లక్నో వైపు మళ్ళించాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఎనిమిది టికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. డికాక్ (54; 38 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), కృణాల్ పాండ్యా(43*, 22 బంతుల్లో, నాలుగు ఫోర్లు, 2 సిక్సర్లు), పూరన్(42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటాడు. అనంతరం లక్ష లక్ష్య సాధనలో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి ఈ 178 పరుగులు చేసింది.

200 పరుగుల భారీ లక్ష్యంతో మైదానంలోకి దిగిన పంజాబ్ జట్టుకు బీభత్సమైన ఆరంభం లభించింది. ధావన్, బెయిర్ స్టో(42; 29 బంతుల్లో) మొదటి వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి 11.4 ఓవర్లలో పంజాబ్ 102 పరుగులు సాధించింది. ధావన్, బెయిర్ స్టో లక్నో బౌలర్లపై శివతాండవం చేశారు. పవర్ ప్లే లో ఏకంగా 61 పరుగులు పిండుకున్నారు. ఈ క్రమంలో ధావన్ 29 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.

ఈ దశలో హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న బెయిర్ స్టో ను మయాంక్ యాదవ్ బోల్తా కొట్టించాడు. తర్వాత ఓవర్లో ప్రభు తర్వాత ఓవర్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ (19; ఏడు బంతుల్లో), కొంత సమయానికే జితేష్ శర్మ (6; 9 బంతుల్లో) అవుట్ చేసి లక్నో జట్టులో ఆశలు కల్పించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి పంజాబ్ బ్యాటర్లను వెన్నులో వణుకు పుట్టించాడు. ఈ సీజన్ లో (155 కి.మీ/గ) వేగంతో బౌలింగ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. మయాంక్ యాదవ్ తో పాటు మోహిన్స్ ఖాన్ కూడా బంతితో అద్భుతం చేశాడు. దీంతో లక్నో జట్టును పంజాబ్ కీలక సమయంలో ప్రతిఘటించలేకపోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జట్టు అదిరిపోయే ఆరంభం దక్కలేదు. ఈ మ్యాచ్లో సారధ్య బాధ్యతల నుంచి వైదొలిగిన కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. అతడు 9 బంతుల్లో 15 పరుగులు చేసినప్పటికీ ఎక్కువసేపు మైదానంలో ఉండలేకపోయాడు..సిక్స్, ఫోర్ కొట్టి దూకుడు మీద ఉన్న అతడిని అర్ష దీప్ అవుట్ చేశాడు..దేవ దత్ పడిక్కల్(9; 6 బంతుల్లో), ను సామ్ కరన్, స్టోయినిస్(19; 12 బంతుల్లో) ను రాహుల్ చాహార్ అవుట్ చేశాడు.

ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ పూరన్, డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దె ప్రయత్నం చేశారు. డికాక 34 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డికాక్- పూరన్ జోడి దూకుడుకు లక్నో 200కు మించి పరుగులు సాధించేలా కనిపించింది. కానీ బ్రేక్ అనంతరం 14వ ఓవర్లో డికాక్ ను ఆర్ష దీప్ అవుట్ చేశాడు. కొంతసేపటికి పూరన్ ను రబాడ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో లక్నో వేగం తగ్గింది. కాని చివర్లో క్రునాల్ పాండ్యా బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతడి బ్యాటింగ్ దూకుడు వల్లే పంజాబ్ జట్టు 199 పరుగులు చేసింది.

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OkTelugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

View Author's Full Info

Web Title: Lucknow super giants got their first win against punjab kings

Tags
  • ipl 2024
  • LSG
  • LSG Vs PBKS
  • Mayank Yadav
  • PBKS
Follow OkTelugu on WhatsApp

Related News

RCBvPBKS Final : ఈ సాలా కప్ నమదే.. 18 ఏళ్ల తర్వాత బెంగళూరును వరించిన ఐపీఎల్ ట్రోఫీ!

RCBvPBKS Final : ఈ సాలా కప్ నమదే.. 18 ఏళ్ల తర్వాత బెంగళూరును వరించిన ఐపీఎల్ ట్రోఫీ!

RCBvPBKS Final  : అంత ఒత్తిడిలోనూ సాల్ట్ అద్భుతమైన క్యాచ్.. బిత్తర పోయిన పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య!: వైరల్ వీడియో

RCBvPBKS Final : అంత ఒత్తిడిలోనూ సాల్ట్ అద్భుతమైన క్యాచ్.. బిత్తర పోయిన పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య!: వైరల్ వీడియో

IPL 2025 RCBvPBKS Final : అయ్యర్ అవుట్.. పంజాబ్ కు కోలుకోలేని షాక్!

IPL 2025 RCBvPBKS Final : అయ్యర్ అవుట్.. పంజాబ్ కు కోలుకోలేని షాక్!

Shreyas Iyer : అయ్యర్.. విన్నింగ్ కెప్టెన్ ఊరికే కాలేదు.. దాని వెనక ఎంతటి బాధ ఉందంటే..

Shreyas Iyer : అయ్యర్.. విన్నింగ్ కెప్టెన్ ఊరికే కాలేదు.. దాని వెనక ఎంతటి బాధ ఉందంటే..

Shreyas Iyer Mature Performance: ధోనిని మించి కర్మయోగిలా అయ్యర్.. ఇంత పరిణితికి కారణమేంటి?

Shreyas Iyer Mature Performance: ధోనిని మించి కర్మయోగిలా అయ్యర్.. ఇంత పరిణితికి కారణమేంటి?

IPL2025:11 సంవత్సరాల తర్వాత టాప్ -2 లోకి.. పంజాబ్ వెనుక ఉన్న ఇద్దరు కింగ్స్ వీరే!

IPL2025:11 సంవత్సరాల తర్వాత టాప్ -2 లోకి.. పంజాబ్ వెనుక ఉన్న ఇద్దరు కింగ్స్ వీరే!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.