IPL Mega Auction 2025: జెడ్డా నగరంలో అట్టహాసంగా ఐపీఎల్ మెగా వేలం జరిగింది. రెండు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. అటువాళ్లు ఇటు.. ఇటు వాళ్ళు అటు వెళ్లిపోయారు.. మొత్తంగా 10 జట్లు 182 మంది ప్లేయర్లను కొనుక్కున్నాయి. 639.15 కోట్లను జస్ట్ మంచినీళ్ళలాగా ఖర్చు చేసి పడేసాయి.. అన్ని జట్లు దాదాపు కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇక వచ్చే ఏడాది మార్చి 14న ఐపీఎల్ టోర్నీ మొదలవుతుంది. పది జట్లలో ఆటగాళ్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే..
సన్ రైజర్స్ హైదరాబాద్
ఈ జట్టులో మొత్తం ఆటగాళ్ల సంఖ్య: 20
ఈ జట్టు అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు:
ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్, కమిన్స్.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే
సచిన్ బేబి, ఎషాన్ మలింగ, అనికేత్, కమింగు, షమీ, హర్షల్, రాహుల్ చాహార్, జంపా, ఇషాన్ కిషన్, ఆధర్వ, అభినవ్, సిమర్ జిత్, ఉనద్కత్, బ్రైడన్.
లక్నో
జట్టులో మొత్తం 24 మంది ఆటగాళ్లు ఉన్నారు.
అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:
ఆయుష్, పూరన్, మయాంక్, మొహసిన్, రవి బిష్ణోయ్.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే:
రిషబ్ పంత్, మిల్లర్, మార్క్రం, ఆవేష్ ఖాన్, సమద్, ఆర్యన్, ఆకాష్ దీప్, హిమ్మత్ సింగ్, సిద్ధార్థ్, దిగ్వేష్, షాబాజ్ అహ్మద్, షమర్ జోసెఫ్, యువరాజ్, రాజు వర్ధన్, హర్షల్ కులకర్ణి, బ్రీట్సే, ప్రిన్స్ యాదవ్.
గుజరాత్
ఈ జట్టు మొత్తం 25 ఆటగాళ్లను కలిగి ఉంది.
అంటిపెట్టుకున్న ఆటగాళ్లు..
రషీద్, సాయి సుదర్శన్, తేవాటియ, షారుక్, గిల్.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
కుల్వంత్, ఫిలిప్స్, కరీం, సాయి కిషోర్, ఇశాంత్ శర్మ, రూథర్ ఫర్డ్, హర్షద్, వాషింగ్టన్ సుందర్, కొట్జి, రబాడ, బట్లర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, నిశాంత్, కుషాగ్ర, అనుజ్, మానవ సుతార్, లోమ్రోర్.
చెన్నై సూపర్ కింగ్స్
ఈ జట్టులో మొత్తం 25 మంది ఆటగాళ్ళు ఉన్నారు.
అంటిపెట్టుకున్నవారు..
రుతు రాజ్ గైక్వాడ్, మతిషా పతిరణ, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని.
కొనుగోలు చేసిన వారు..
కాన్వే, త్రిపాఠీ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ శంకర్, ఖలీల్, నూర్ అహ్మద్, కరన్, షేక్ రషీద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్, గురు ప్రీత్ సింగ్, ఎల్లిన్, ఓవర్టెన్, నాగర్ కోటి, శ్రేయస్ గోపాల్, రామకృష్ణ, వన్ష్ బేడి, ఆండ్రి సిద్ధార్థ.
ముంబై ఇండియన్స్
ఈ జట్టులో మొత్తం 23 మంది ఆటగాళ్లు ఉన్నారు.
అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:
బుమ్రా, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
విగ్నేష్, లిజార్డ్, అర్జున్, సత్యనారాయణ రాజు, జాకబ్స్, రాజ్ బవా, కృష్ణన్, టోఫ్లే, శాంట్నర్, అశ్వని కుమార్, విల్ జాక్స్, బౌల్ట్, నమన్, రాబిన్, కర్ణ్ శర్మ, నమన్, బౌల్ట్.
పంజాబ్
ఈ జట్టులో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు.
అంటిపెట్టుకున్నవాళ్లు..
శశాంక్ సింగ్, ప్రభు సిమ్రన్.
కొనుగోలు చేసిన వాళ్లు
జోష్ ఇంగ్లిస్, విష్ణు వినోద్, షేర్ ఖాన్, పైలా అవినాష్, హర్నూర్, ప్రియాన్ష్ ఆర్య, కులదీప్ సీన్, గ్రేవియర్, నేహల్, ఫెర్గు సన్, వైశాఖ్, యశ్ ఠాకూర్, అర్ష్ దీప్ సింగ్, బ్రార్, ప్రవీణ్ దుబే, మార్కో జాన్సన్, అజ్మతుల్లా, అరోన్, శ్రేయస్ అయ్యర్, స్టోయినిస్, మాక్స్ వెల్, సూర్యాంశ్.
ఢిల్లీ
మొత్తం ఆటగాళ్లు 23 మంది
అంటిపెట్టుకున్న వాళ్ళు..
అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, స్టబ్స్.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
మాధవ్ తివారి, విజయ్, అజయ్ మండల్, మన వంతు, నిగం, చమీరా, ఫెరీర, స్టార్క్, కేఎల్ రాహుల్, మెక్ గుర్క్, బ్రూక్, నటరాజన్, కరణ్ నాయర్, రిజ్వి, అశుతోష్, మోహిత్, డూ ప్లెసిస్.
బెంగళూరు
ఈ జట్టులో మొత్తం 22 మంది ఆటగాళ్లు ఉన్నారు.
అంటిపెట్టుకున్న ఆటగాళ్లు..
యష్ దయాళ్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
మోహిత్, ఎంగిడి, అభినందన్, స్వస్తిక్, మనోజ్, బెతెల్, దేవదత్ పడికల్, లివింగ్ స్టోన్, సాల్ట్, జితేష్, హాజిల్ వుడ్, రసిక్ దార్, సుయాష్ శర్మ, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నల్ సింగ్, టీమ్ డేవిడ్, షెఫర్డ్, తుషార.
కోల్ కతా
ఈ జట్టులో మొత్తం ఆటగాళ్లు 21 మంది ఉన్నారు.
అంటిపెట్టుకున్నవాళ్లు..
రింకూ సింగ్, రమన్దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నరైన్..
కొనుగోలు చేసిన ఆటగాళ్లు
మాలిక్, అనుకూల్ రాయ్, మోయిన్ అలీ, జాన్సన్, సిసోడియా, రహనే, మార్కండే, వైభవ్, రోమన్, మనీష్ పాండే, సిసోడియా, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, రఘువంశీ.
రాజస్థాన్
ఈ జట్టులో మొత్తం 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.
అంటిపెట్టుకున్న ఆటగాళ్లు..
సంజు శాంసన్, సందీప్ శర్మ, రియాన్ పరాగ్, జైస్వాల్, జురెల్, హిట్ మేయర్.
కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
అశోక్ శర్మ, కృణాల్ రాథోడ్, మపాఖ, సూర్య వంశీ, వైభవ్, ఫారుఖీ, యుధ్ వీర్, నితీష్ రాణా, ఆర్చర్, తీక్షణ, హసరంగ, ఆకాష్, కార్తికేయ, నితీష్ రాణా, తుషార్, శుభం దూబే.