Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Cricket » Hardik pandya played a key role in team indias victory in the fourth t20 match

Hardik Pandya: ఆట నాకు ఎన్నో ఇచ్చింది.. అభిమానులకు తిరిగి ఇవ్వాలి.. లేకపోతే లావైపోతాను!

టీమిండియాలో ఈ కాలపు కపిల్ దేవ్ గా పేరుపొందిన ఆటగాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగులు తీసే ఆటగాడిగా అతడు పేరు పొందాడు..టెస్ట్, వన్డే, టీ 20 ఇలా అన్ని విభాగాలలో అతడు అదరగొడతాడు.

Written By:Anabothula Bhaskar, Updated On : February 2, 2025 / 12:57 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Hardik Pandya Played A Key Role In Team Indias Victory In The Fourth T20 Match

Hardik Pandya

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Hardik Pandya: గత ఏడాది వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్లకు తన వైవిధ్య భరతమైన బంతులతో చుక్కలు చూపించాడు హార్దిక్ పాండ్యా. భీకరమైన ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్ ను బోల్తా కొట్టించి.. మ్యాచ్ ను భారత్ వైపు మొగ్గేలా చేశాడు. అంతేకాదు స్లాగ్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యాను నాటి కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగా ఆలింగనం చేసుకొని.. అభినందించాడు. ఆ విజయం తర్వాత కొద్ది రోజులకు.. హార్దిక్ పాండ్యా తన విడాకుల ప్రకటన చేశాడు. తన భార్య నటాషాతో విడిపోతున్నట్టు ప్రకటించాడు. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని అభిమానులను కోరాడు.

తిరిగి ఇచ్చేస్తాను

ఇక ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ఆడుతోంది. ఐదు టీ మ్యాచ్ ల సిరీస్ ను 3-1 తేడాతో ఇప్పటికే గెలుచుకుంది.. చివరిదైన ఐదో మ్యాచ్ ను ఆదివారం ఆడనుంది.. దీనికంటే ముందు పూణే వేదికగా జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ గెలుపులో హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు శివం దుబే తో కలిసి మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు.. ఆ తర్వాత అతడు విలేకరులతో మాట్లాడాడు..” నేనెప్పుడూ అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తాను. అభిమానులు ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం చేస్తాను. ఆట నాకు చాలా ఇచ్చింది. ప్రేక్షకులు కూడా నన్ను అభిమానించారు. అభిమానిస్తూనే ఉన్నారు. వారందరూ ఎంతో కష్టపడి మైదానానికి వస్తుంటారు. మా ప్రదర్శన పట్ల వారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వారి ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నాన్ని ఎప్పుడూ చెయ్యను. వారు నాకిచ్చిన దానికి.. తిరిగి ఇస్తూనే ఉంటాను. లేకపోతే లావైపోతానని”హార్దిక్ వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. బంతి లేదా బ్యాట్ తో అదరగొడుతున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడు పాత్ర పోషిస్తున్నాడు. ఒంటి చేత్తో విజయాలు అందిస్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో తనదైన ఆటిట్యూడ్ షాట్ ఆడి సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించాడు. అతడు భీకరమైన ఫామ్ లో ఉండడం వల్లే టీమిండియా మేనేజ్మెంట్ ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక చేసింది. తన ఎంపిక సబబే అని హార్దిక్ పాండ్యా నిరూపించాడు. పూణే మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి.. భారత జట్టును గెలిపించాడు.

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OkTelugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

View Author's Full Info

Web Title: Hardik pandya played a key role in team indias victory in the fourth t20 match

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • cricket news
  • Hardik Pandya
  • IND VS END 4th T20 Match
  • IND VS END T20 Series
  • Team India Crickter
Follow OkTelugu on WhatsApp

Related News

Shreyas Iyer : అయ్యర్.. విన్నింగ్ కెప్టెన్ ఊరికే కాలేదు.. దాని వెనక ఎంతటి బాధ ఉందంటే..

Shreyas Iyer : అయ్యర్.. విన్నింగ్ కెప్టెన్ ఊరికే కాలేదు.. దాని వెనక ఎంతటి బాధ ఉందంటే..

Shreyas Iyer captaincy potential: టీమిండియా కెప్టెన్ మెటీరియల్ అయ్యర్ ను ఎందుకు తొక్కేస్తున్నారు?

Shreyas Iyer captaincy potential: టీమిండియా కెప్టెన్ మెటీరియల్ అయ్యర్ ను ఎందుకు తొక్కేస్తున్నారు?

Shreyas Iyer Mature Performance: ధోనిని మించి కర్మయోగిలా అయ్యర్.. ఇంత పరిణితికి కారణమేంటి?

Shreyas Iyer Mature Performance: ధోనిని మించి కర్మయోగిలా అయ్యర్.. ఇంత పరిణితికి కారణమేంటి?

Mumbai Indians Qualifier 2 History : గిల్ సేన పై గెలిచినా.. ముంబైని కలవర పెడుతున్న గత క్వాలిఫైయర్ -2 రికార్డులు..

Mumbai Indians Qualifier 2 History : గిల్ సేన పై గెలిచినా.. ముంబైని కలవర పెడుతున్న గత క్వాలిఫైయర్ -2 రికార్డులు..

Shubman Gill: హార్దిక్ తో విభేదాలంటూ వార్తలు.. స్పందించిన శుభ్‌మ‌న్ గిల్

Shubman Gill: హార్దిక్ తో విభేదాలంటూ వార్తలు.. స్పందించిన శుభ్‌మ‌న్ గిల్

Trolls on Virat Kohli: వివాదం ముగిసిపోయినా.. విరాట్ కోహ్లీని వదలని ట్రోలర్స్!

Trolls on Virat Kohli: వివాదం ముగిసిపోయినా.. విరాట్ కోహ్లీని వదలని ట్రోలర్స్!

Hardik Pandya: అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్ లో గెలిచాం: హార్దిక్ పాండ్యా

Hardik Pandya: అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్ లో గెలిచాం: హార్దిక్ పాండ్యా

mumbai indians vs gujarat titans match scorecard : బ్రేకింగ్ : గుజరాత్ పని పట్టిన ముంబై.. 228 భారీ స్కోరు

mumbai indians vs gujarat titans match scorecard : బ్రేకింగ్ : గుజరాత్ పని పట్టిన ముంబై.. 228 భారీ స్కోరు

Bumrah Retirement News : అశ్విన్, రోహిత్, విరాట్ బాటలో.. రిటైర్మెంట్ పై బాంబు పేల్చిన బుమ్రా!

Bumrah Retirement News : అశ్విన్, రోహిత్, విరాట్ బాటలో.. రిటైర్మెంట్ పై బాంబు పేల్చిన బుమ్రా!

ఫొటో గేలరీ

Kavya Kalyanram looks stunning: ఉల్లిపొర లాంటి చీర.. అందాలు మాత్రం ఈ రేంజ్ లోనా?

Kavya Kalyanram Looks Stunning In Traditional Wear

Anasuya Bharadwaj Looks Glamorous: బ్లూ డ్రెస్ లో అదిరిపోతున్న రంగమ్మత్త. ఆంటీ అయినా అందంలో ఇంకా పదహారేనా?

Anasuya Bharadwaj Looks Glamorous In Her Latest Pics

Jyoti Roy : కుర్రకారు జ్యోతి ఫోటోలను చూస్తూ ఉండిపోవాల్సిందే..అలా ఉంటాయి మరీ ఫోటోలు..

Jyoti Roy Photos Of Jyothirai Of Guppedanta Manasu Fame Go Viral

Bhumi Pednekar Stunning Pics: లంగా ఓణిలో అదిరిపోతున్న భూమి ఫెడ్నేకర్

Bhumi Pednekar Stunning Pics In A Stylish Lehenga

HDFC and ICICI Banks : కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన HDFC,ICICI బ్యాంకులు..

Hdfc And Icici Banks Hdfc Icici Bank Big Shock Customers

Actress Megha Shukla Stunning Pics: అందాల జాతరహో..ఆ భామను చూడటానికి రెండు కళ్లు చాలుతాయా?

Actress Megha Shukla Stunning Pics

Manjari Fadnnis Overdose Treat: వానలో తడుస్తూ చిల్ అవుతున్న మంజరి ఫడ్నిస్

Manjari Fadnnis Overdose Treat Goes Viral On Social Media
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.