Best Bowlers: నో బాల్ వేయని బౌలర్లు ఎవరో తెలుసా?

Best Bowlers: క్రికెట్ ఆట ఆడుతుంటూనే మజా వస్తుంది. బాల్ బాల్ కు మ్యాచ్ తేడా వస్తుంది. ఒక్కో బాల్ నో బాల్ అయితే ఒక్క రన్ వస్తుంది. అదే బాల్ కు సిక్సర్ కొడితే ఏడు రన్ లు వస్తాయి. చార్ కొడితే ఐదు రన్ లు వస్తాయి. రెండు రన్ లు తీస్తే మూడు పరుగులు వస్తాయి. ఒక్క రన్ తీస్తే రెండు పరుగులు రావడం తెలిసిందే. ఇవే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తాయి. […]

Written By: Srinivas, Updated On : January 12, 2022 3:17 pm
Follow us on

Best Bowlers: క్రికెట్ ఆట ఆడుతుంటూనే మజా వస్తుంది. బాల్ బాల్ కు మ్యాచ్ తేడా వస్తుంది. ఒక్కో బాల్ నో బాల్ అయితే ఒక్క రన్ వస్తుంది. అదే బాల్ కు సిక్సర్ కొడితే ఏడు రన్ లు వస్తాయి. చార్ కొడితే ఐదు రన్ లు వస్తాయి. రెండు రన్ లు తీస్తే మూడు పరుగులు వస్తాయి. ఒక్క రన్ తీస్తే రెండు పరుగులు రావడం తెలిసిందే. ఇవే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తాయి.

Best Bowlers

ఒక్కో సారి నో బాళ్లు ఎక్కువగా ఉంటే అవే మ్యాచ్ ను గెలిపిస్తాయి. కొందరు విరివిగా నోబాళ్లు వేస్తారు. ఇంకొందరైతే పొదుపుగా బౌలింగ్ చేసి అసలు నో బాళ్లు వేయరు. అలాంటి కోవకే మన బౌలర్లు వస్తారు. నోబాళ్లు వేయని బౌలర్లున్నారంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయ క్రికెట్లో తమదైన శైలిలో ఆడిన బౌలర్లు ఒక్క నోబాల్ కూడా వేయలేదని తెలుస్తోంది.

Also Read: ఐపీఎల్ లో కీలక పరిణామాలు.. టాటా గ్రూప్ కు స్పాన్సర్ బాధ్యతలు

వెస్టీండీస్ కు చెందిన స్పిన్నర్ లాన్స్ గిబ్స్. 79 టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. కానీ ఒక్క నోబాల్ కూడా వేయలేదు. 300 వికెట్లు ఫాస్ట్ గా తీసిన బౌలర్ గా ఇతడికి పేరుంది. ఇంగ్లండ్ కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బోథమ్. 102 టెస్టులు, 116 వన్డేలు ఆడినా ఒక్క నో బాల్ కూడా వేయకపోవడం గమనార్హం. పాకిస్తాన్ కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్. 175 వన్డేలు, 88 టెస్టులు ఆడాడు. కానీ ఒక్క నోబాల్ కూడా వేయలేదు. ఆస్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ. 70 టెస్టులు, 63 వన్డేలు ఆడినా నో బాల్ మాత్రం వేయకపోవడం గమనార్హం. మన దేశానికి చెందిన బౌలర్ కపిల్ దేవ్. వరల్డ్ కప్ తెచ్చిన కెప్టెన్ గా కూడా కిపిల్ కు గుర్తింపు ఉంది. 131 టెస్టులు, 225 వన్డేలు ఆడినా ఒక్క నో బాల్ కూడా వేయలేదు.

Also Read: చైనాతో సరిహద్దు వివాదం ఎఫెక్ట్… ఐపీఎల్ స్పాన్సర్‌గా టాటా..

Tags