1983 world cup: 1983 వ సంవత్సరం లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినా విషయం మనకు తెలిసిందే. ఇక ఈ టీం లో చాలా మంది ప్లేయర్లు సూపర్ గా ఆడటమే కాకుండా వాళ్ళకంటూ ఆ మ్యాచ్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. అయితే అప్పుడు ఇండియన్ టీం కి సెలెక్ట్ అయిన 14 మంది ప్లేయర్లలో 13 మంది ప్లేయర్లు అందరు కనీసం ఒక్క మ్యాచ్ అయిన ఆడితే ఒక ప్లేయర్ మాత్రం అసలు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వరల్డ్ కప్ లో భాగం అయ్యాడు.
ఇక ఆయన ఇండియన్ టీం లో మొదటి సారి సెలెక్ట్ అయింది. అలాగే చివరి సెలెక్ట్ అయింది కూడా ఆ వరల్డ్ కప్ లోనే కావడం విశేషం అనే చెప్పాలి…అంటే ఆయన ఇంతవరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కూడా ఆడకుండానే ఆయన వరల్డ్ కప్ సాధించిన టీం లో ప్లేస్ సంపాదించుకున్నాడు.ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు అంటే మన తెలంగాణ కి చెందిన సునీల్ వాల్సన్…ఆయన స్వతహాగా లెఫ్ట్ ఆర్మ్ పస్త బౌలర్ అయన ఏ ఒక్క ఇంతేనేషనల్ మ్యాచ్ ఆడకుండా డైరెక్ట్ గా 1983 వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయ్యాడు. దాంతో ఇంతవరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కూడా ఆడకుండానే వరల్డ్ కప్ సాధించిన టీం లో భాగమయ్యాడు.
చాలా మంది ప్లేయర్లు చాలా మ్యాచులు ఆడిన కూడా ఒక్కసారి కూడా వరల్డ్ కప్ అందుకున్న టీంలో భాగం కాలేకపోతున్నారు,అలాగే చాలా టీం లు చాలా సంవత్సరాల నుంచి ఆడిన కూడా వాళ్ళకి ఒక్కసారి కూడా వరల్డ్ కప్ అనేది రావడం లేదు అలాంటిది ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వరల్డ్ కప్ గెలిచిన టీం లో తను కూడా ఒక మెంబర్ అయ్యాడు అంటే తను నిజం గా గ్రేట్ అనే చెప్పాలి…ఇక ఈ విషయం లో మన తెలుగు ప్లేయర్ ఇలా ఒక రికార్డు ని క్రియేట్ చేయడం చూసిన చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు…
ప్రస్తుతం ఆడుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ లో సూపర్ గా ఆడుతూ ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టె విధంగానే కనిపిస్తుంది.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం టీమ్ ఇండియా కూడా పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానం లో కొనసాగుతుంది ఇంకో 2 మ్యాచ్ లు కనక గెలిచినట్లు అయితే ఇండియా పక్కగా సెమీస్ కి వెళ్తుంది….