AUS vs PAK : చాలామంది క్రికెట్ గ్రౌండ్ కి క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి వస్తూ ఉంటారు అక్కడ లైవ్ లో మ్యాచ్ ను చూస్తూ గ్రౌండ్ లో జరిగే అద్భుతాలను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక వీలైతే ఫ్లయింగ్ కెమెరా వాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు కెమెరాకు హాయ్ చెబుతూ సంతోష పడుతారు. వాళ్లు ఏ టీమ్ వైపైతే సపోర్ట్ చేస్తున్నామో ఆ టీం ని స్ట్రాంగ్ చేయడానికి ఆ టీం వైపు సపోర్టుగా అరుస్తూ నిలబడతాం… ఒకవేళ ఏ చిన్న అవకాశం దొరికిన గానీ క్రికెట్ ఆడే ప్లేయర్లతో ఫోటోలు దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న 2 వ టెస్ట్ మ్యాచ్ లో చివరి స్టాండ్ లో కూర్చున్న ఒక ప్రేమ జంట మాత్రం మ్యాచ్ ను చూడకుండా రొమాన్స్ చేసుకుంటూ అడ్డంగా కెమెరా కంటికి చిక్కారు…
ఎవరు తమని చూడట్లేదు అనుకొని రొమాన్స్ చేసుకుంటున్న ఈ జంట ఒక్కసారిగా కెమెరా కంటి చిక్కి వాళ్ళు చేసుకునే రొమాన్స్ పెద్ద స్క్రీన్ మీద ప్లే అవ్వడంతో ఒకసారి అవాక్కయ్యారు… ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక వీడియో చూసిన కొంతమంది మీకు ఇల్లు లేవా బ్రదర్ అంత మంచి మ్యాచ్ జరుగుతుంటే స్టేడియం ను గబ్బు పట్టిస్తున్నారు అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం బిగ్ స్క్రీన్ పైన ఒక అద్భుతాన్ని చూశాం అంటు కామెంట్స్ చేస్తున్నారు…
మరి కొందరు మాత్రం ఆ ప్రేమ జంట ని మరికాసేపు చూపించండి సార్ అంటూ ఫన్నీ గా కామెంట్లు చేస్తున్నారు…ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసి 318 పరుగులు చేయగా పాకిస్తాన్ 264 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ఆరంభించిన ఆస్ట్రేలియా ఏంటి 187 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది…