Today Horoscope in Telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాసులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో చాలా రాసిన వారు కష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే కొందరికి శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారి కుటుంబ జీతం ఈరోజు సంతోషంగా ఉంటుంది. అయితే ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో చేపట్టిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు. కుటుంబ నిర్వాహన కోసం ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వద్ద అప్పులు చేస్తారు. వ్యాపారాలు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి పనిచేసిన వారికి లాభదాయకం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు కొత్త పనులు చేపడతారు. గతంలో చేపట్టిన లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. బంధువులు ఇంటికి వస్తారు. దీంతో సందడిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సమాజంలో గౌరవం పొందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి గతంలో వివాదం ఉంటే నీటితో పరిష్కారం అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులకు ప్రాధాన్యత ఇస్తారు. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్తారు. గతంలో ఉన్న వివాదాలు నేటితో పరిష్కారం అవుతాయి. తెలియని సమస్యలను పట్టించుకోవద్దు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారి జీవితం భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చిన్న ఆరోగ్యం కలిగిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇంటికి అతిధులు రావడంతో సందడిగా ఉంటుంది. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయడంతో ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. అయితే ఈ సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . సింహ రాశి వారు ఏదైనా విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలపై వెళ్లేవారు నిబంధనలు పాటించాలి. ఉద్యోగులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బ్యాంకు రుణం తీసుకుంటారు. అయితే దీనిని తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో కాస్త నష్టం ఉంటుంది. బంధువుల నుంచి తన సహాయం పొందుతారు. అనుకోకుండా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . మీ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని పరలోకారణంగా బిజీగా మారుతారు. అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదా ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపడితే పెద్దలు సలహా తీసుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొందరు ప్రత్యర్థులు కుట్టలు పని అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కోర్టు సంబంధిత పనులు నేటితో పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. అధికారుల నుంచి ఒత్తిడి దొరికిన అవకాశం ఉంటుంది. తెలియని వారితో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. జీవిత భాగస్వామిగా వాగ్వాదం ఉంటుంది. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు ఆలోచించాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారాలు రాణిస్తారు. ఇంట్లో ఓ చిన్న వివాదం ఏర్పడుతుంది. ఈ కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. లక్ష్యాలను పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . ఈ రాశి వ్యాపారులు స్నేహితులు ఉల్లాసంగా ఉంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అపరిచితులను ఎక్కువగా నమ్మద్దు. కొత్త వారితో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఆరోగ్యపరంగా ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు సాధారణ లాభాలు పొందుతారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు కోర్టు కేసుల్లో ఉంటే నీటితో పరిష్కారం అవుతాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాయాలు ఏర్పడతాయి.