spot_img
Homeఆధ్యాత్మికంToday 24 March 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని శుభాలే..

Today 24 March 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని శుభాలే..

Today 24 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు పూర్తిస్థాయిలో తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. దీంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఫలితంగా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. స్నేహితుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : మీ రాశి వ్యాపారాలు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అయితే వ్యాపారులకు ప్రత్యర్థుల పెడదాం ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. చిన్నపాటి వివాదాలకు దూరంగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యం కోసం తీవ్రంగా చర్చలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు లక్ష్యాలను చేరేందుకు తీవ్రంగా కష్టపడతారు. ఓ శుభకార్యం కోసం ఇంటికి చుట్టాలు వస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. విద్యార్థులు తమ కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉండడంతో సంతృప్తిగా ఉంటారు. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. దుబార ఖర్చులకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం వస్తున్నాను కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అధికారంలో నుంచి మద్దతు ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితుల అండదండగా ఉండడంతో ధన సమస్యలు తీరుతాయి. వ్యాపారులకు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. ఉద్యోగులు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తీవ్రమవుతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి వృత్తిపరంగా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు మానసికంగా సంతోషంగా ఉంటారు. విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసేవారికి అనుకూలమైన సమయం ఇదే. విద్యార్థులు చదువు కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. శారీరకంగా కొంత శ్రమ పడుతారు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువే ఆదాయం వస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మధ్యతో ఉండడం వల్ల లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version