Homeఆధ్యాత్మికంToday 19 October 2025 Horoscope: ఈ రాశుల వారు ఈరోజు జాగ్రత్త..

Today 19 October 2025 Horoscope: ఈ రాశుల వారు ఈరోజు జాగ్రత్త..

Today 19 October 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాశుల వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. అందువల్ల ఏదైనా వస్తువు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. ఆస్తి విషయంలో సోదరులతో విభేదాలు ఉంటాయి. ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి వారు మోసం చేసే అవకాశాలు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రయాణించాలని అనుకుంటారు. కానీ కొన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు కొత్త భాగస్వాములతో చిక్కులు ఎదుర్కొంటారు. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. బంధువుల నుంచి శుభవార్తలు విని అవకాశం ఉంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కొన్ని ఖర్చులు బాధ పెడతాయి. ఏదైనా వస్తువు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. తల్లితండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇతరులకు సేవ చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే జరగనున్నాయి. పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగుల నైపుణ్యంతో అధికారులను ఆకట్టుకుంటారు. దీంతో కొందరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. స్నేహితులతో సరదాగా ఉండగలుగుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొన్ని పనులు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. డబ్బు సంపాదించడంలో ఉద్యోగులు కొత్త ప్రణాళికలు వేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : మీ రాశి వారు ఈరోజు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో వాదనలో ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. తోటి వారితో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేయాలి. వ్యాపారులకు భాగస్వాముల నుంచి విభేదాలు ఉంటాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా ఉండడమే మంచిది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. దీంతో వారికి జీతం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతో బిజీగా మారిపోతారు. ఉద్యోగులు ఇప్పటివరకు అనుకున్న పనులు అన్ని పూర్తి చేయగలుగుతారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పిల్లలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ఊహించని లాభాలు పొందుతారు. అయితే వ్యాపారాలు ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. ఉద్యోగులు తోటి వారికి సహాయం చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. పిల్లల భవిష్యత్తుపై కీలకని మేం తీసుకుంటారు. పెండింగ్ పనులు పూర్తి కావడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోతారు. ఉద్యోగులు తోటి వారి సహకారంతో సమస్యల నుంచి బయటపడతారు. దీంతో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేస్తే లాభాలు ఉంటాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్తగా పెట్టుబడును పెడతారు. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం వారిదే ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఆందోళనలతో ఉంటారు. అదనపు ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే జీవిత భాగస్వామితో వాదనలు ఉంటే మౌనంగా ఉండటమే మంచిది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు రెడీ అవుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version