Homeఆధ్యాత్మికంToday 16 January 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లక్ష్మీ కటాక్షం.

Today 16 January 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లక్ష్మీ కటాక్షం.

Today 16 January 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉండనుంది. ఉద్యోగులు గతంలో కంటే ఇప్పుడు అధిక ప్రయోజనాలు పొందుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) :. ఈ రాశి వారు ఈ రోజు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిన్న చిన్న సమస్యలకు భయపడకుండా వెంటనే పరిష్కరించుకోవాలి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకోకుండా లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు కొత్త బాగా స్వాములతో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులపై సరైన నిర్ణయం తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : .. ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంశలతో ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కోరుకున్న ప్రదేశానికి వెళ్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు గణనీయమైన ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ప్రణాళిక ప్రకారంగా పనులు చేయడంతో ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఉద్యోగులు కార్యాలయాల్లో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. గతంలో కంటే ఆదాయం మెరుగుపడుతుంది. వ్యాపారంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొందరు వీరి పరులకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి పుంజుకుంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరించనుంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు మెరుగైన లాభాలు సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ఆదాయం పెరుగుతుంది. ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అప్పులు తీర్చేందుకు సరైన మార్గం ఏర్పడుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాజు వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాజు వారికి ఈరోజు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. అయితే వ్యాపారులు భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎటువంటి ఆర్థిక వ్యవహారాలను కొత్త వ్యక్తులతో జరపకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. నాణ్యమైన ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో అధిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version