Homeఆధ్యాత్మికంMakar Sankranti 2025: సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి.. ఇక శని నుంచి విముక్తి

Makar Sankranti 2025: సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి.. ఇక శని నుంచి విముక్తి

Makar Sankranti 2025: అందరూ ఎంతగానో ఎదురు చూసే సంక్రాంతి(Sankranti) పండుగ రానే వస్తోంది. ఈ పండుగ నాడు సూర్యుడు(Sun) ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశుల(Horoscope) వారికి కుబేర యోగం రానుంది. కొన్ని రాశుల వారు ఇప్పటికీ ఏలి నాటి శని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. శని ఒక మనిషికి ఎంత మంచి(Good) చేస్తుందో.. దాని కంటే ముందు ఎక్కువ కష్టాలను తెచ్చి పెడుతుంది. ఏలి నాటి శని ఉంటే మాత్రం జీవితంలో ఏ పని అనుకున్నా కూడా సరిగ్గా జరగదు. ఏ పని తలపెట్టిన కూడా అన్నింటికి ఆటంకమే(Fail) ఏర్పడుతుంది. అయితే ఈ సంక్రాంతికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఏలి నాటి శని నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో వీరికి ఇక నుంచి అన్ని కూడా మంచి రోజులే రానున్నాయి. మరి ఈ సంక్రాంతి నుంచి మంచి రోజులు రానున్న ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

మేష రాశి
సంక్రాంతి నుంచి మేష రాశి వారికి అన్ని కూడా మంచి రోజులే రానున్నాయి. ఏలి నాటి శని తొలగిపోవడం వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి. ఇకపై ఏ పని తలపెట్టిన కూడా అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో అయితే అన్ని లాభాలే పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుంది. ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే మాత్రం మేష రాశి వారికి ఇది సరైన సమయం.

మిధున రాశి
ఇప్పటి వరకు ఉన్న కష్టాలు అన్ని కూడా మిధున రాశి వారికి తొలగిపోతాయి. ఇకపై అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు. కోర్టు కేసులు అన్ని కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అయితే ఇతరులకు అప్పులు మాత్రం ఇవ్వకండి. వీటివల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు ఆదా చేయడం అలవాటు చేసుకోండి. ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఇదే సరైన సమయం.. వృథా చేసుకోవద్దు.

కన్యా రాశి
సంక్రాంతికి వచ్చే మార్పుల వల్ల కన్యా రాశి వారికి మంచి జరగనుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి అన్నింటా విజయమే లభిస్తుంది. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు అన్ని కూడా విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇకపై అన్ని మంచి రోజులే. మంచి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి. ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు క్లియర్ అవుతాయి. ఇకపై అన్ని కూడా మంచి రోజులే వస్తాయని పండితులు సూచిస్తున్నారు.

మకర రాశి
సూర్యుడి సంచారం వల్ల మకర రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే అనుకున్న పనులు అన్ని కూడా ఒకసారి జరుగుతాయి. ఆదాయం ఇంతకు ముందు కంటే పెరుగుతుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version