Horoscope Today: ఈరోజు ఆషాఢం చివరి సోమవారం.. ఈ రెండు రాశులపై మహాదేవుని ప్రభావం..

వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు బాధ్యతలను నెరవేరుస్తారు. వీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

Written By: Chai Muchhata, Updated On : July 29, 2024 8:04 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. సోమవారం ఆషాఢ చివరి రోజు. దీంతో సింహం, కన్య రాశుల వారిపై మహాదేవుని అనుగ్రహం ఉంటుంది. అలాగే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి..

మేష రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు బాధ్యతలను నెరవేరుస్తారు. వీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృషభ రాశి:
రాజకీయాల్లో ఉండేవారికి అనుకూల వాతావరణం. మనసు ప్రశాంతంగా ఉంటుంది.పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకుంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దు.

మిథున రాశి:
ఉద్యోగులు ఉత్సాహంతో పనిచేస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులపై శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులు కీలక నిర్ణయం తీసుకుంటారు.

కర్కాటక రాశి:
కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు తీసుకునే నిర్ణయాల్లో కీలక మలుపులు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగు సమస్యలను పూర్తి చేరస్తారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

సింహారాశి:
ఈ రాశి వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటి పరిష్కారానికి ఆలోచిస్తారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు.

కన్య రాశి:
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఎక్కువగా సేవ చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ప్రత్యర్థుల కారణంగా వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు.

తుల రాశి:
కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వివిధ మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం బహముతిని అందిస్తారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చిక రాశి:
భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని పెట్టుబడులు పెడుతారు. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

ధనస్సు రాశి:
ఈ రాశి వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తారు. స్నేహితుల ద్వారా ధన లాభం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు.

మకర రాశి:
రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి అనుకూల సమయం. ఉద్యోగులు కొందరు అధికారులతో మనస్థాపం చెందుతారు. ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలి. ఆనారోగ్య సమస్యలు ఎదురైతే నిర్లక్ష్యంగా ఉండొద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

కుంభరాశి:
ఆర్థికంగా పుంజుకుంటారు. ఏదైనా గొడవలు జరిగితే సంయమనం పాటించాలి. కొత్త పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి ఉంచాలి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్నేహితుడు ఈరోజు కలుస్తారు. దీంతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో విహార యాత్రకు వెళ్తారు.

మీనరాశి:
కుటుంబ ప్రయోజనాల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని రంగాల వారు అధిక ప్రయోజనాలు పొందుతారు.