RRR Movie Janani Song Lyrics In Telugu and English: ఆర్ఆర్ఆర్ నుంచి మరోసాంగ్ ‘జనని’ అనే పాటను నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ ను రిలీజ్ చేసింది. ‘వందే మాతరం’ అని రాసి ఉన్న ఈ పాట లుక్ చూస్తే దేశ భక్తి ప్రధానంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. పైన అజయ్ దేవగణ్, కింద రాంచరణ్, ఎన్టీఆర్ లు సీరియస్ లుక్ లో దీనంగా చూస్తున్న దాన్ని బట్టి ఇది స్వాతంత్య్ర సమరంలో వచ్చే సాంగ్ అని అర్థమవుతోంది. మరి ఈ పాట ఎలా ఉండబోతోంది? ఎలా అలరిస్తుంది? అని తెలియాలంటే నవంబర్ 26వరకూ ఆగాల్సిందే..

Janani Song Lyrics Telugu
జననీ ప్రియ భారత జనని
మరి మీరు..?
సరోజిని, నేనంటే నా పోరాటం, అందులో నువు సగం. నీ పాదధూళి తిలకంతో
భారం ప్రకాశమవని
నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవని
జననీ, ఈ ఈ
ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆ హవన గంగ ధ్వనులే
హరినాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవని
జననీ, ఈ ఈ
Also Read Acharya Songs: Neelambari song lyrics Telugu and English, నీలాంబరి సాంగ్ లిరిక్స్