భారత నౌకాదళంలోని యుద్ధనౌకల్లో తొలిసారిగా మహిళలకు అవకాశం ఇవ్వనున్నారు. యుద్ధనౌకల్లో మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినంట్ కుముదిని త్యాగి, రితిసింగ్ లు అడుగు పెట్టనున్నారు. అయితే నౌకాదళంలో పలు ర్యాoకుల్లో మహిళా అధికారులున్న యుద్ధనౌకల్లో ఇదే తొలిసారి. త్వరలో నౌకాదళం అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక MH-60R హెలికాఫ్టర్ లో విధులు చేపట్టనున్నారు. Also Read : లక్ష్మణుడు ఎవరో తెలుసా..?
భారత నౌకాదళంలోని యుద్ధనౌకల్లో తొలిసారిగా మహిళలకు అవకాశం ఇవ్వనున్నారు. యుద్ధనౌకల్లో మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినంట్ కుముదిని త్యాగి, రితిసింగ్ లు అడుగు పెట్టనున్నారు. అయితే నౌకాదళంలో పలు ర్యాoకుల్లో మహిళా అధికారులున్న యుద్ధనౌకల్లో ఇదే తొలిసారి. త్వరలో నౌకాదళం అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక MH-60R హెలికాఫ్టర్ లో విధులు చేపట్టనున్నారు.