spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajamouli Srihari movie project details: రాజమౌళి డైరెక్షన్ లో శ్రీహరి హీరోగా ఒక సినిమా...

Rajamouli Srihari movie project details: రాజమౌళి డైరెక్షన్ లో శ్రీహరి హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయిందా..? ఎందుకు ఆగిపోయిందంటే..?

Rajamouli Srihari movie project details: ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. దాని కోసం అహర్నిశలు కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి సైతం ఆయన చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తున్నాడు అంటే ఆయన ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయంటే ఆయన సినిమా కోసం ఎంతలా కష్టపడతాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి రాజమౌళి ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా కంటే ముందే రియల్ స్టార్ శ్రీహరి ని హీరోగా పెట్టి ఒక సినిమాని స్టార్ట్ చేశారట. ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం చేసినప్పటికి అది అనుకోని కారణాలవల్ల ఆగిపోయింది.

దాంతో రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా చేసే అవకాశం వచ్చింది. మొత్తానికైతే ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన రాజమౌళి ఆ తర్వాత వరుసగా మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నాడు…

Also Read: మన ఆర్జీవీ, పూరి జగన్నాథ్ కంటే అట్లీ గొప్పోడా..? అల్లు అర్జున్ ను ఆడుకుంటున్న నెటిజన్లు…

ఇక మగధీర సినిమాలో శ్రీహరికి ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేసిన రాజమౌళి వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి కూడా చాలా మంచి బాండింగ్ ఉందని చాలా సందర్భాల్లో తెలియజేశాడు… ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘వారణాసి’ సినిమా సైతం పెను సంచలనాలను క్రియేట్ చేయబోతుందంటూ ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇక వారణాసి మూవీ ఏ రేంజ్ సక్సెస్ ని సాధించిన కూడా అది రాజమౌళి ఖాతాలోకి వెళ్తుందని మహేష్ బాబు ఈ సినిమాలో తన నటన లోని పొటెన్షియాలిటీ ఏంటో చూపిస్తూ ప్రపంచ ప్రేక్షకులందరిని మెప్పించాలని చూస్తున్నాడు… ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాలంటే మరో సంవత్సరం పాటు ఎదురుచూడాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Oktelugu Epaper
Exit mobile version