పెద్దేముల్ మండలంలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హన్మాపూర్-జైరాం తండా మధ్య కాలువ దాటుతుండగా కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు తాడు సాయంతో ఆటోను బయటకు తీశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.