2,137 పాజిటివ్ కేసులు.. 2,192 మంది కోలుకున్నవారు..
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,71,306కు చేరుకుంది. ఇక శనివారం 8 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1033కి చేరింది. 30,573 యాక్టివ్ కేసులు ఉండగా 24,019 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఇక నిన్న ఒక్కరోజే 2,192 మంది కోలుకున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.