
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని “జగన్ రెడ్డి” అనడం తప్పుగా భావించి, అదేదో అనకూడని మాట అని వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. పైగా పవన్ కళ్యాణ్ ని “పవన్ నాయుడు”గా అభివర్ణించారు. మరి అదే మాటను “భారత్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అన్నారు. కాబట్టి వైసీపీ నేతల దృష్టిలో పీఎం నరేంద్ర మోడీ కూడా “మోడీ నాయుడు” అవుతారుగా మరి?.. మోడీ నే కాదు అనేక మంది టీవీ యాంకర్స్, జర్నలిస్ట్స్ కూడా వాళ్ళ పేరు తర్వాత “నాయుడు చేర్చుకోవాలి మరి! ఎందుకో ట్వీట్ లో ఉన్న ఈ వీడియో చూడండి.
“పాపం ఫ్రస్ట్రేషన్ లో ఎదో కౌంటర్ వేయాలని అడ్డంగా బుక్ అయ్యారు… 2019 కౌంటర్ అఫ్ ది అవార్డు పేర్ని నాని కి వస్తుందని” జనసేన ప్రకాష్ ట్వీట్ చేశాడు.
పాపం ఫ్రస్ట్రేషన్ లో ఎదో counter వేయాలని అడ్డంగా బుక్ అవుతున్నారు… 2019 counter of the year అవార్డు goes to పేర్ని నాని గారు pic.twitter.com/HnQgf8YWOv
— Prakash (@prakash1148) November 12, 2019