Partition of India: ఈరోజు దేశ విభజన భయానక దృశ్యాల సంస్మరణ దినం. ప్రపంచంలో యుద్ధ సమయంలో కాకుండా అంత్యంత విషాదమైన రోజు ఏదైనా ఉందంటే అది భారత్-పాకిస్తాన్ విభజన. అయినా ప్రపంచ చరిత్రలో దీనికి ప్రాధాన్యత ఉండదు. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సామూహిక వలసలు జరిగాయంటే అది భారతదేశంలోనే.. యుద్ధం కాని సమయంలో అతి తక్కువ సమయంలో విభజించపడ్డ దేశం ఏదైనా ఉందంటే అది భారత్ దేశమే.. జూన్ 3 నుంచి ఆగస్టు 15 లోపలే మన వలసలు కొనసాగాయి..సరిహద్దులు లేకుండా దేశాలు ఏర్పడ్డవి మన భారత్, పాక్ లే.
ప్రపంచ చరిత్రలో మత ఆధారంగా విభజించబడ్డది భారతదేశమే.. యుద్ధం లేకుండా మారణహోమం మన భారత్ లోనే జరిగింది. ఇంతకంటే విషాధ గాధ ఉంటుందా?
1929లో లాహోర్ లో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని కోరింది పాకిస్తాన్ లోనే. విప్లవకారులు ప్రకటించడం.. కాంగ్రెస్ తీర్మానించింది.. ఆ లాహోర్ మన భారత్ లో లేదు.
దేశ విభజన విషాదాన్ని ప్రతి సంవత్సరం ఎందుకు గుర్తు చేసుకోవాలి? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.