Independence Day: మన స్వాతంత్ర్య దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి. అగస్టు 15నా? అక్టోబర్ 21నా? ఇది కొంత మంది మేధావులు అడుగుతున్న ప్రశ్న.. అమెరికా చరిత్ర చూస్తే..

ఇక బంగ్లాదేశ్ చూస్తే.. 1971 మార్చి 26న బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం ప్రకటించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. భారత సైన్యం చేతిలో ఓడిపోయింది.
ఈ రెండు దేశాల స్వాతంత్ర్య చరిత్ర చూస్తే.. అమెరికాలో బ్రిటీష్ ఒప్పందం చేసుకున్న రోజున కాకుండా స్వాతంత్ర్య దేశంగా ప్రకటించినకున్న జులై 4నే అమెరికా స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుతారు.
పాక్ సైన్యం భారత్ చేతిలో లొంగిపోయిన రోజున డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోకుండా ఆ దేశం ప్రకటించుకున్న ముందు తేదీన చేసుకుంటారు.
ఇక ఇండియాలో అక్టోబర్ 21న చేసుకోవాలని అంటున్నారంటే.. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ప్రభుత్వాన్ని అక్టోబర్ 21న అజాద్ హింద్ ప్రభుత్వం. ఏర్పాటు చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. సింగపూర్ లో చంద్రబోస్ ఈ ప్రకటన చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం అమెరికా, బంగ్లాదేశ్ ల్లో ఒక లాగా భారత్ లో మరో లాగా ఎందుకుంది? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.