Homeటాప్ స్టోరీస్AIADMK-BJP alliance: అన్నామలై ఫార్ములాకి భిన్నంగా అన్నాడీఎంకే తోటి బీజేపీ కూటమి ఎందుకు కట్టింది?

AIADMK-BJP alliance: అన్నామలై ఫార్ములాకి భిన్నంగా అన్నాడీఎంకే తోటి బీజేపీ కూటమి ఎందుకు కట్టింది?

AIADMK-BJP alliance: మూడ్ ఆఫ్ ది నేషన్.. ఇండియా టుడే నిన్న ఒక సర్వేను వెలువరించింది. తమిళనాడులో బైపోలార్ పోటీనే ఉంటుందని తెలిపింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకూ ఈ సర్వే చేసింది. టీవీకే విజయ్ ఆగస్టు 21న సభ పెట్టారు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడులో ముక్కోణపు పోటీ ఉంటుంది. విజయ్ ను తక్కువ అంచనా వేయడం సర్వే చేస్తున్న పెద్ద తప్పుగా చెప్పొచ్చు. విజయ్ ఓటు కట్టర్ అవుతాడా? ఓటు గెట్టర్ అవుతాడా? అన్నది ఇప్పుడే చెప్పలేం.. గ్రౌండ్ లెవల్ లోకి విజయ్ ఇంకా వెళ్లలేదు.

తమిళనాడులో ఆరునెలలు ఉంది. ఇంతవరకూ విజయ్ క్షేత్రస్థాయిలోకి రాలేదు. తెరవెనుక కాంగ్రెస్, టీవీకే విజయ్ మధ్య మంతనాలు జరుగుతున్నాయి. ఇంపార్టెంట్ ఏంటంటే.. క్రిస్టియన్ ఓటు తమిళనాడులో 20 శాతం ఉంది. క్రిస్టియన్ ఓటర్లు విస్తృతంగా తమిళనాడులో ఉన్నారు. విజయ్ వైపు ఈ ఓట్లు ర్యాలీ అవుతున్నట్టు సమాచారం.

క్రిస్టియన్ లాబీలోని వారు కాంగ్రెస్, విజయ్ కలువాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో మోనార్క్ అయినా స్టాలిన్ బీహార్ వెళ్లి రాహుల్ ను ప్రసన్నం చేసుకునేందుకే వెళ్లడం వెనుక విజయ్ భయం ఉంది.

అన్నామలై ఫార్ములాకి భిన్నంగా అన్నాడీఎంకే తోటి బీజేపీ కూటమి ఎందుకు కట్టింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

అన్నామలై ఫార్ములాకి భిన్నంగా అన్నాడీఎంకే తోటి బీజేపీ కూటమి ఎందుకు కట్టింది? || AIADMK-BJP alliance

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version