North India : ఇప్పటివరకూ దక్షిణాది అభివృద్ధి చెందిన ప్రాంతం.. ఉత్తరాది బీమారు ప్రాంతం.. వెనుకబడిన ప్రాంతంగా చెప్పేవారు. దక్షిణాది, పశ్చిమ భారత్ (మహారాష్ట్ర, గుజరాత్) అభివృద్ధి ప్రాంతాలుగా చెప్పేవారు.కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి..
ఉత్తరాధి అంటే మధ్యప్రదేశ్ నుంచి పైనున్న రాష్ట్రాలన్నీ వస్తాయి. తూర్పు భారత్ ఒడిషా, బీహార్, బెంగాల్ లు ఇందులోకి రాదు. ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్ బీమారు రాష్ట్రంగా ఉండేది. ఇక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయో చూద్దాం..
దేశంలో అత్యధిక బడ్జెట్ పెట్టే టాప్ 5 రాష్ట్రాలు ఏవీ అని చూసుకున్నట్టు అయితే.. అన్నింటికన్నా ముందు ఉత్తరప్రదేశ్ గా ఉండడం గమనార్హం. దేశంలోనే టాప్ 1గా నిలిచింది.
ఉత్తరాది ఇంకెంత మాత్రం వెనకబడిన ప్రాంతం కాదు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.