Thiruparankundram Lamp Issue: తమిళనాడులో జరిగిన సంఘటన కలిచివేస్తోంది. మురుగన్ భక్తులు ఆత్మా*హుతి చేసుకున్నారు. స్వయంగా మంటలు పెట్టుకొని కాలిపోయారు. తమిళనాడులో మెజార్టీ హిందువులున్నారు. 85 శాతం హిందువులు అన్నా 75 శాతం అధికారికంగా ఉన్నారు. 70 శాతం పైగా ఉన్నా ఇక్కడ హిందువులు రెండో తరగతి పౌరులుగానే బతుకుతున్నారు.
ఒకవైపు డీఎంకే ప్రభుత్వం, ద్రవిడవాదులు హిందూయిజం, హిందూ దేవుళ్లను దూషిస్తున్నారు. తమిళనాడు దేవాదాయశాఖ హిందూ వ్యతిరేకశాఖగా ఉంది. ఆచారాలు మంటగలుపుతారు. నిధులు కూడా మళ్లిస్తారు.సెక్యూలర్ ప్రభుత్వం అంటూ హిందువులకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
హిందువులకు న్యాయాస్థానాల్లో ఊరట దక్కుతోంది. జడ్జి తీర్పు ఇచ్చినా డీఎంకే ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పునే డీఎంకే ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణం.
వేదనతో మధురై`లో మురుగన్ భక్తుడు ఆత్మ*హుతి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
