India S&P global ratings: 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? నిన్న ఎస్అండ్ పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ నుంచి వచ్చిన రేటింగ్ చూస్తే ప్రతీ ఒక్కరికి ఉత్సాహం వస్తోంది. ఇది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా చెప్పొచ్చు.
బీబీ మైనస్ నుంచి బీబీ పాజిటివ్ గా పెంచింది. అన్ని భారత ఆర్థిక వ్యవస్థకు ఊతంగా మారాయని.. గొప్ప పురోగతితో పోతోందని రేటింగ్ సంస్థ ర్యాంకులు ఇచ్చింది.
మరి దీన్ని బట్టి ట్రంప్ అన్నట్టు భారత్ డెడ్ ఎకానమీనా? అద్భుతంగా సాగుతున్న ఆర్థిక శక్తినా? అన్నది ఆలోచించుకోవాలి. ఎస్అండ్ పీ ఏం చెప్పిందన్నది చూస్తే..
స్థిరమైన ఆర్థిక వృద్ధిరేటును భారత్ కొనసాగిస్తోంది. 2022 నుంచి 2024 వరకూ యావరేజ్ 8.8 శాతంతో వృద్ధిరేటు కొనసాగుతోంది. వచ్చే సంవత్సరం నుంచి 6.6 శాతం తో రెండేళ్లు ముందుకెళుతుందని చెబుతున్నారు. ఏ దేశం భారత్ ఆర్థిక రేటు దరిదాపుల్లో లేదు.
భారత్ ని ఆకాశానికెత్తిన S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణ ను కింది వీడియోలో చూడొచ్చు.