Science and Technology Conclave 2025: భారత్ ఆర్థిక వ్యవస్థ మోడీకి ముందు.. మోడీకి తర్వాతగా చెప్పుకోవచ్చు. అయినా ఎక్కడనో ఒక లోపం ఉంది. దాన్ని అధిగమించడానికి కొత్తగా మోడీ 3.0 విప్లవాత్మక సంస్కరణలకు తెరతీశారు. సక్సెస్ స్టోరీస్ ఉన్న దేశాలను పరిశీలిస్తే..
జపాన్, సౌత్ కొరియా, ఇజ్రాయెల్, హాంకాంగ్ లాంటి చిన్న దేశాలు ఎలా అభివృద్ధి చెందాయి? వీటి సక్సెస్ సీక్రెట్ ఏంటి? దీని కోసం చూస్తే.. వాల్లు ఏ విధంగా ఆర్థిక ప్రగతి సాధించారు.
దక్షిణ కొరియా చూస్తే వారి రీసెర్చ్ డెవలప్ మెంట్ కోసం గత 4 దశాబ్ధాలుగా భారీగా కేటాయించి ఖర్చు చేసి పెట్టుబడి పెడుతూ వచ్చారు. అమెరికా, చైనా లాంటి కూడా రీసెర్చ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.
అమెరికా 625 బిలియన్ డాలర్లను రీసెర్చ్ డెవలప్ మెంట్ కోసం ఖర్చు పెడుతోంది. చైనా 335 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది. భారత్ ఖర్చు 7 బిలియన్ డాలర్లు.. మనం ఎక్కడ పోటీకి సమతూకం గా ఉంటాం. అమెరికా రోజుకు మూడు నాలుగు రోజులు ఖర్చు పెట్టేంత భారత్ ఖర్చు లేదు.
లక్ష కోట్ల నిధులతో భారత దిశ దశని మార్చబోతున్న మోడీ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.