PM Modi Canada Visit : మోడీ కెనడా పర్యటన ఆసక్తి రేపింది. ఖలీస్థానీల నిరసనలతో మోడీకి ఏమైనా అవుతుందా? అన్న భయం అందరిలోనూ నెలకొంది. కానీ మోడీ అక్కడకు వెళ్లడం ఎంత ఉపయోగకరమో అర్థమైంది. ఆయన అపార అనుభవంతో మూడు ప్రయోజనాలు దక్కాయి. ఖలిస్థానీల నిరసన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జీ7 దేశాల సమావేశాల్లో ఆ దేశాల డబుల్ స్టాండర్స్ ను మోడీ లేవనెత్తి షాకిచ్చాడు.
దౌత్యసంబంధాలను కెనడాతో మోడీ పునరుద్దరించాడు. జస్టిన్ ట్రూడో సమయంలో ఖలిస్థానీల మాట వినిపించి భారత్ కు దూరమయ్యాడు. ఇప్పుడు మార్క్ క్రానే మాత్రం పూర్తి డిఫెరెంట్ రాజకీయ నేతగా మారాడు. భారత్ తో సంబంధాలు కెనడాకు అవసరం అని తేల్చిచెప్పాడు.
భారత్ తో మోడీతో మాట్లాడిన పద్దతి.. జరిగిన పరిణామాలు చూస్తే కెనడాతో ఇండియా సంబంధాలు పెరిగాయి. హైకమిషన్ మీటింగ్ లు, ఎక్స్ చేంజ్ సంబంధాలు.. వ్యాపార, వాణిజ్య పునరద్ధరణ సంబంధాలు కెనడాలోని ఖలిస్థానీలకు పెద్ద షాక్ గా మారారు.
ఇది దీర్ఘాకాలంలో భారత్ కు ఇది ఉపయోగపడనుంది. కెనడాలో భారతీయులు భారీగా ఉన్నారు. ఖలిస్తానీల షో అట్టర్ ప్లాప్ కావడం.. మోడీ కోసం భారతీయలు భారీగా రావడం.. మోడీకి సపోర్టుగా నిలవడంతో ఖలిస్తానీ నిరసన ఫ్లాప్ అయ్యింది.
మోడీ కెనడా పర్యటనతో సంబంధాలు తిరిగి పట్టాలపైకి .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.