Kerala Christians : కేరళ సమాజం ఓ వినూత్నమైన సమాజం. ఎందుకంటే అనాధిగా ఫ్యూడలిస్టిక్ గా ఉన్న సమాజం. కేరళ క్రైస్తవులు 2వేల ఏళ్ల క్రితమే వచ్చి సెటిల్ అయ్యారు. ముస్లింలు కూడా 7 లేదా 8వ శతాబ్ధంలో వచ్చి సెటిల్ అయినవారు. మిగతా భారత్ కు ఖైబర్ ఖైమూన్ నుంచి వస్తే అనాదిగా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి సెటిల్ అయినవారు కేరళలో ఎక్కువగా ఉన్నారు.
కేరళలో ముస్లింలు, క్రైస్తవులకు మధ్య విభేదాలు లేవు. కారణం ఏంటంటే.. కేరళలో ముస్లింలు, క్రైస్తవులు ఉన్న ప్రాంతాలు వేరు వేరు.. ఉత్తరాన ముస్లింలు ఉంటే.. మధ్య కేరళలో క్రైస్తవులు ఉన్నారు.
ఇక కేరళలో హిందూ ముస్లింల మధ్య అనాధిగా శత్రుత్వం ఉంది. ఊచకోతలు, దాడులు చోటుచేసుకున్నయి. కేరళ సమాజం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.
కేరళ జనాభాలో హిందువులు, వారిలో సబ్ క్యాస్టులు ఎంత మంది ఉన్నారన్న దాన్ని లిస్ట్ లో చూస్తే..
ఎందుకు కేరళ క్రైస్తవులు రాజకీయంగా తేల్చుకోలేక పోతున్నారు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.