Iran Future: ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. ఇకనైనా ఇరాన్ విధానాలు మారిపోతాయా? అన్నది చూడాలి. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలు అలానే ఉన్నాయి. అవి తొలిగిపోలేదు. ప్రపంచంలో ఇరాన్ ఒంటరి అయ్యింది. ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది.
ఇరాన్ కు మిగతా ప్రపంచంతో ఆర్థిక సంబంధాలు ఎప్పుడు ఏర్పడుతాయన్నది సమస్య. అణు కార్యక్రమాలు ఆపిస్తేనే ఇరాన్ కు స్వేచ్ఛ లభిస్తుంది. ఇజ్రాయెల్ మనగడకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే ఇరాన్ అణుకార్యక్రమాలు ఆపేయాలి. అణుపర్యవేక్షణకు ఐఏఈఏకు ఇరాన్ అనుమతిస్తేనే అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుంది.
ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చేతిలోనే ఇరాన్ భవిష్యత్తు ఉంటుంది. ఖమేని ఒక ఉగ్రవాది. ఆయన మారడం అన్నది అసంభవం. రెండోది అంతర్గత విధానాల్లో సడలింపు ఉండాలి. వ్యతిరేకులను చంపేయడాన్ని ఆపేయాలి. ప్రత్యర్థులను వేటాడడం ఆపాలి. 12 రోజుల యుద్ధంలో 15 మందిని చంపేశారు.
ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.