మద్రాస్ హైకోర్టు ఆదేశాలను తమిళనాడ దేవాదాయ శాఖ ఆచరించకుండా అప్పీల్ చేసింది. కోర్టు ఆర్డర్ ఉన్నంత కాలం దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడు, ప్రభుత్వానికి ఉంది. డిసెంబర్ 3వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి రోజు తమిళనాడులో అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా తమిళనాడు ప్రభుత్వం మొండికేసింది. చట్టపరంగా కొండపైనున్న స్తంభం మీద చేసుకుందామన్నా ప్రభుత్వం ఎందుకు అమలు చేయరని భక్తులు మండిపడ్డారు. పోలీసులను తోసుకొని మరీ వెళ్లడానికి భక్తులు పోరాటం చేశారు.
హిందువులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే దాని మీద దేవాదాయ శాఖ కోర్టుకెళ్లడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎవరైనా పిటీషన్ వేశారో ‘రామ రవికుమార్’ కంటెంట్ ఆఫ్ కోర్టు కింద పిటీషన్ వేశారు. దీనిపై కోర్టు తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు.
దేవాదాయ శాఖ వేసిన అప్పీల్ కు అర్హత లేదని కోర్టు కొట్టివేసింది. భక్తుల భావాలు దెబ్బతిన్నాయని.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి కోర్టు ఆర్డర్ ను అమలు చేయలేదని.. దేవాదాయ శాఖ ఈవోను, మధురై పోలీస్ కమిషనర్ కు కోర్టుకు నేరుగా హాజరు కావాలని ఆదేశాలిచ్చాడు. దీంతో ఇది సంచలనమైంది.
కోర్టు ఆదేశాల్ని ధిక్కరించి మురుగన్ భక్తుల్ని వేదనకు గురి చేసిన డీఎంకే ప్రభుత్వం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
