spot_img
Homeరామ్స్ కార్నర్రామ్ టాక్Rahul Gandhi vs Jaishankar : జైశంకర్ పై దేశద్రోహ ఆరోపణలతో సెల్ఫ్ గోల్ వేసుకున్న...

Rahul Gandhi vs Jaishankar : జైశంకర్ పై దేశద్రోహ ఆరోపణలతో సెల్ఫ్ గోల్ వేసుకున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi vs Jaishankar : కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. జైశంకర్ ను జైచంద్ జైశంకర్ అంటూ రాహుల్ నోరుపారేసుకోవడం విమర్శలపాలైంది. చరిత్రలో ఈ పేరంటని చూస్తే 1192లో రెండో తరైన్ యుద్ధంలో మహ్మద్ ఘోరి.. ఫృథ్వీరాజ్ చౌహాన్ ను ఓడించాడు.అదే ఇస్లామిక్ రాజ్య స్థాపనకు భారత్ లో పునాధి పడింది. ఇది అందరికీ తెలిసిన చరిత్ర.

కన్నోజు మహారాజు జైచంద్.. ఈయన మహ్మద్ ఘోరికి మద్దతు ఇచ్చాడు అన్నది చరిత్రలో చెబుతారు. జైచంద్ ను దేశద్రోహిగా అభివర్ణిస్తుంటారు. జైశంకర్ ను ఇప్పుడు జైచంద్ అంటూ విమర్శించడంతో రాహుల్ గాంధీ అాసుపాలయ్యారు.

ఒక విదేశాంగ మంత్రిని పట్టుకొని పాకిస్తాన్ కు ఉప్పందించాడని.. జైశంకర్ లాంటి వ్యక్తిని విమర్శించడంతో రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తాయి.

జైశంకర్ పై దేశద్రోహ ఆరోపణలతో సెల్ఫ్ గోల్ వేసుకున్న రాహుల్ గాంధీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చెప్పొచ్చు.

జైశంకర్ పై దేశద్రోహ ఆరోపణలతో సెల్ఫ్ గోల్ వేసుకున్న రాహుల్ గాంధీ || Rahul Gandhi Targeting Jaishankar

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper
Exit mobile version