Mamata Banerjee : రామకృష్ణ మిషన్, భారత్ సేవక్ సమాజ్, ఇస్కాన్ లపై మమతా విమర్శలు

రామకృష్ణ మిషన్, భారత్ సేవక్ సమాజ్, ఇస్కాన్ లపై మమతా విమర్శలు చేసిన తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 22, 2024 4:05 pm
Follow us on

Mamata Banerjee : మమతా బెనర్జీ ఫస్ట్రేషన్ లో ఏం చేస్తుందో తెలియడం లేదు. ఎప్పుడూ లేని పద్ధతుల్లో దిశా దశా లేకుండా ప్రవర్తిస్తోంది. పోయే కాలం దాపురించినప్పుడు ఎవరూ ఆపలేరు. మమతా బెనర్జీకి ఇప్పుడు ఆ సిచ్చువేషన్ వచ్చినప్పుడు కనిపిస్తోంది.

మమతా బెనర్జీ ఈరోజు ముషీరాబాద్ పబ్లిక్ మీటింగ్ లో రామకృష్ణ మిషన్, భారత్ సేవక్ సమాజ్, ఇస్కాన్ హిందూ సేవా సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడింది. వీటికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకూ బెంగాల్ ప్రజలు హర్షిస్తారు..

బెంగాల్ లో ఆర్కే మిషన్ అంటే ఎంతో గౌరవం.. భక్తి.. దానిపై మమతా కామెంట్ చేయడం చాలా మైనస్ అవుతోంది. మోడీ దీన్ని ఉపయోగించుకొని ఆర్కే మిషన్ కు వ్యతిరేకంగా మమతా మాట్లాడారని.. సాధువులపై ఎందుకీ కక్ష అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లారు.

రామకృష్ణ మిషన్, భారత్ సేవక్ సమాజ్, ఇస్కాన్ లపై మమతా విమర్శలు చేసిన తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.