India coastline : ఇటీవల వార్తల్లో కోస్తా తీరం రెండు మూడో స్థానానికి పడిపోయిందని వార్తల్లో వచ్చింది.తీరు ఎప్పుడు మారదు.. భూమి కోసుకుపోయిందా?ముడుచుకుపోయిందా? అనిచూస్తే కేవలం లెక్కల్లోనే మారింది. భూమి మారలేదు.
1970లో మొత్తం తీరాన్ని లెక్కించారు. అప్పటి లెక్కల ప్రకారం ఆంధ్ర రెండో స్థానంలో ఉంది. 2024లో కొత్త లెక్కలు వచ్చాయి. తమిళనాడు రెండో స్థానానికి వచ్చి ఆంధ్ర మూడోస్థానంలోకి మారింది.
2024 లెక్కల ప్రకరం.. 7871 కి.మీల సముద్ర తీరం భారత్ కు ఉంది. 1970 లెక్కల్లో ఇది 5423 కి.మీలు మాత్రమే లెక్కించారు. అండమాన్ , నికోబార్, లక్షద్వీపంతో కలిపి 11099 కి.మీల సముద్ర తీరం భారత్ కు ఉందని తేలింది.
మారిన భారత కోస్తా తీరపు దూరం లెక్కలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.